మన భారతదేశంహిందూమతం
ప్రపంచ దేశాలకు అన్ని నేర్పిన దేశం మన భారతదేశం.... అన్ని దేశాలు ఒక్కో దానిలో మేుదటి స్థానంలో ఉంటే మన భారతదేశం అట్టడుగున ఉంది.... కానీ వాళ్ళకు తేలీదు మన భారతదేశం సంస్కృతీ సంప్రదాయంలో మేుదటి స్థానంలో లేకున్నా మిగతా వాటిలో మేుదటి స్థానంలో ఉంది.... రైతుల ఆత్మహత్యలలో.... దేశాన్ని కాపాడే సైనికుల మరణంలో.... ప్రజలను నమ్మించి మోసం చేసే నాయకుల పరిపాలనలో.... ఆడవాళ్ళ మీద చిన్న పిల్లల మీద అఘాయిత్యాలలో.... దోంగతనాలలో దోపిడీలలో.... అప్పులు చేసీ ఏగగోట్టేవాళ్లను కాపాడే విషయాలలో.... విద్యార్థుల భవిషత్తు నాశనం చేసే విషయాలలో ఇలా చేప్పుకుంటు పోతే చాలా విషయాలలో మేుదటి స్థానంలో ఉంది మన భారతదేశం.... ముఖ్యంగా ఏయిడ్స్ లో మేుట్ట మేుదటి స్థానంలో ఉంది మన భారతదేశం.... ఇవన్నీ తేలీయక కోంత మంది మేధావులు మన భారతదేశం అట్టడుగు స్థానంలో ఉందని అపోహ పడుతున్నారు.... యస్.సతీష్ కుమార్
#

మన భారతదేశంహిందూమతం

మన భారతదేశంహిందూమతం - ( កការផabង Bang - ShareChat
124 వీక్షించారు
8 నెలల క్రితం
మరిన్ని పోస్ట్‌లు లేవు
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post