iTDP Vijayawada
1K views • 16 days ago
ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త పిన్ పోస్టు చేసుకోవాల్సిన వీడియో🫵🫵నువ్వు మారలేదు నేను మారలేదు కాలం మారిపోతే నేరం మనది కాదు🙏🙏తను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు వాడిన ఆనాటి AP 09 G 393 అంబాసిడర్ కారుతో ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు🥰🥰😍😍.... #cbn #itdpfortdp #iTDPVijayawada
41 likes
18 shares