review
33 Posts • 67K views
©️razy boy Nani🤘😎
1K views 1 months ago
రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రివ్యూ&రేటింగ్ #review #cenima
11 likes
28 shares
Dundigalla Venu Guptha
737 views 6 months ago
https://www.facebook.com/share/p/169R9eLDP1/ ఇది కదా సినిమా అంటే అస్సలు miss అవ్వకండి ఒక ప్రేమ కథ, ఫ్యామిలీ centiment, తప్పు ఒప్పులు, పశ్చాత్తాపం, స్నేహం, కుల మత బేధం, టాలెంట్, అన్ని కలగలిపి తీసిన సినిమా ఇది నాకూ తెలిసి ఈ సీజన్ లో వచ్చిన ఒక మంచి సినిమా అని నా ఒపీనియన్ అబ్బా, prime lo ఉంది చూడండి ఒకడికి సదువు అబ్బదు, వాడికి ఒక ప్రేమ కథ, తల్లిదండ్రుల కి భారం గా ఉంటాడు, తండ్రి ఎమ్ చెప్పిన వినడు, ప్రేయసి నీ ప్రాణం గా ప్రేమిస్తాడు అప్పుడే ఒక పెద్ధ news, గర్భవతి అని అప్పుడు నిర్ణయం తీసుకుంటాడు ఏదో ఒకటి చేయాలి, సంపాదించాలి, ప్రియురాలు ని పెళ్ళి చేసుకొని సంతోషం గా బ్రతకాలి అని అదే తొందరపాటులో ఒక తప్పు చేస్తాడు, ఏంటి ఆ తప్పు అనేది సినిమా చూడండి ఈ cine వల్లే సినిమా కి ఆ 23 అనే పేరు వచ్చింది Cut చేస్తే jail కి వెళ్ళాడు, తప్పు ఒప్పుకుంటాడు, ఉరి శిక్ష వేస్తారు, అదే సమయంలో లో ఇంకొకరు కూడ బాంబ్ దాడిలో jail కి వస్తారు, కాని వీడికి ఉరి శిక్ష పడదు, బయటకి వచ్చేస్తాడు, ఎందుకు? సినిమా చూడండి, ఆ బాంబ్ దాడి లో ఎంత మంది చనిపోయారు, సినిమా చూడండి బయట ఉన్న ప్రేమికురాలు ఎమ్ చేసింది, ఎలాంటి ప్రయత్నాలు చేసింది సినిమా చూడండి, మరి హీరో కి ఉరి పడింద లేదా? సినిమా చూడండి, పాపం హీరో కి మస్త్ టాలెంట్ ఉంటుంది, talent ని ఉపయోగించే ప్రయత్నం కూడ చేయడు jail బయట ఉన్నప్పుడు, మరి jail లో ఆ టాలెంట్ చూపించాడా? సినిమా చూడండి, ఎవరు encourage చేశారు, టాలెంట్ బయట పడింద? సినిమా చూడండి కొన్ని సన్నివేశాలు ఏడిపించేశాయీ చివరగా తప్పులు ఎవరూ అయినా చేస్తారు, కాని తరువాత పశ్చాత్తాపం పడతారు కొంతమంది, ఏదో తెలియకుండా చేస్తారు, తొందర పాటు లో చేస్తారు, దాని పరిణామం అప్పుడు వాళ్ళకి తెలియదు, కొంతమంది ని మనం క్షమించడం మంచిదే, ఇంకో chance ichi చూడాలి, కాని కొంతమంది మారరు వాళ్లు అంతే ఇంకో మాట Jail లో ఖైదీలుగా ఉన్న వాళ్ళకి, ఒక మంచి పోలీస్ దొరికితే ఖైదీలో కూడ మంచి పరివర్తన వస్తుంది అని కూడ చూపించడం జరిగింది ఈ సినిమా లో, లా అండ్ ఆర్డర్ లో పోలీస్ ఎలా ఉండాలి, lawyers ఎలా ఉండాలి కూడ చూపించారు, అగ్ర కులం పెద్ధ కులం విభేదం వల్ల lawyers ఈ case వాదించడానికి వీలు లేదు అని తీర్పు చేసుకుంటారు కాని ఒక్క lawyer ముందుకు వస్తాడు ఎవరూ ఆ lawyer సినిమా చూడండి అబ్బా అన్ని నేనే చెప్పాల ఏంది ఇది చూడటానికి real story లా ఉంది కాని తెలియదు real ఆ కల్పితమా అని Seriously అస్సలు miss చేసుకోకుండా చూడాల్సిన movie, I sincerely support this movie and suggest this movie to you guys Acting wise, direction, screenplay everything are very well drafted #dundigalvenuguptha #dundigallavenuguptha #venuguptha #dundigalvenu #DVG #insta #instagram #fb #Facebook #23 #23movie #telugucinema2025 #movie #cinema #telugucinema #review #reviewtime #cinemareview #telugumoviereview #telugumovie #LawAndOrder #LawAndJustice #justice #court #JusticeForVictims #Unlawful #injustice #police #review #telugucinema #cinema #movie
9 likes
10 shares