✈️ప్రపంచ పర్యాటక దినోత్సవం🌏
63 Posts • 28K views
BRS Party
737 views 1 months ago
*కమీషన్లు దండుకోవడం కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. రాష్ట్రం మీద పడి దోచుకుంటున్న కాంగ్రెస్ రాబందులు.* _*ఇప్పటికే 22 నెలల్లోనే ఏకంగా రూ. 2,80,000 కోట్లు అప్పు చేసి..*_ _*తాజాగా మరో రూ. 67,100 కోట్ల అప్పుకు ప్లాన్ వేసిన రేవంత్.*_ *ఎవని పాలైందిరో తెలంగాణ!* #🔊తెలుగు చాట్‌రూమ్😍 #✈️ప్రపంచ పర్యాటక దినోత్సవం🌏 #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #షేర్ చాట్ బజార్👍 #⛈రుతుపవనాలు అప్‌డేట్స్
9 likes
15 shares
BRS Party
1K views 2 months ago
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ "బాకీ కార్డు" ఉద్యమం! ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బాకీ ఉందో ఇంటింటికి ఈ కార్డుతో ప్రజలకు వివరిద్దాం. రాబోయే పంచాయతీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుదాం. #✈️ప్రపంచ పర్యాటక దినోత్సవం🌏 #📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #షేర్ చాట్ బజార్👍 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #⛈రుతుపవనాలు అప్‌డేట్స్
12 likes
17 shares
వినయ్ బంగారం
873 views 2 months ago
జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ జోహార్.. జోహార్ 🙏 తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు బలహీనవర్గాల స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా నివాళ్లు అర్పిస్తున్నాం... మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్ మరియూ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్#🔊తెలుగు చాట్‌రూమ్😍 #షేర్ చాట్ బజార్👍 #✈️ప్రపంచ పర్యాటక దినోత్సవం🌏 #🌊ప్రపంచ నదుల దినోత్సవం💦 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ @prabhakar పలకరింపుల @B.artsCreations @Thunder Fun @ShareChat Telugu @🌷👦💞లవ్ ఫీలింగ్స్💞👫🌷 (FOLLOW ME)
13 likes
7 shares