🔮ఉట్ల పండుగ🤩
561 Posts • 69K views
sivamadhu
2K views 5 months ago
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🔮ఉట్ల పండుగ🤩 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏 తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో ఉపాలయాలైన శ్రీ బలరామకృష్ణులు సన్నిధిలో నేడు (17.08.2025) శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు భాగంగా సాయంత్రం శ్రీ అమ్మవారి ఆలయం ముందు ఉట్లోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా జై శ్రీ కృష్ణ 🙏🙏
25 likes
18 shares