మాధవి పుట్టినరోజు🎂

మాధవి పుట్టినరోజు🎂

[14th September 2018] HAPPY BIRTHDAY TO Actress మాధవి 💘@suresh.Ch💚 💛 💜 💚 💛 మాధవి (ఆంగ్లం: Madhavi) ప్రముఖ దక్షిణ భారత సినీ నటీమణి. ఈమె 17 సంవత్సరాల నిడివిలో దక్షిణాదిలోని నాలుగు ప్రముఖ భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం భాషా చిత్రాలతో పాటు అనేక హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. జననం కనక విజయలక్ష్మి 1962 సెప్టెంబరు 14 (వయస్సు: 55 సంవత్సరాలు) హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ ఇతర పేర్లు మాధ్వి జీవిత భాగస్వామి రాల్ఫ్ శర్మ పిల్లలు టిఫనీ ప్రిసిల్లా ఎవలిన్ దర్శకుడు కె.బాలచందర్ 1979లో అత్యద్భుత విజయం సాధించిన మరో చరిత్ర సినిమాతో చిత్రరంగానికి పరిచయం చేశాడు. 1981లో అదే సినిమా హిందీలో "ఏక్ ధూజే కేలియే"గా పునర్మించినప్పుడు తిరిగి అదే పాత్రను పోషించింది. హిందీలో కూడా ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. 💘@suresh.Ch 💚 💛 💜
#

మాధవి పుట్టినరోజు🎂

మాధవి పుట్టినరోజు🎂 - 14th September Birthday Wadhaut LAUT @ suresh . ch - PhotoGrid - ShareChat
9k views
5 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post