https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నా దారిలో ప్రతి అడుగు నీ వైపు...
నా మాట లోని ప్రతి అక్షరము నీ మంత్రమే...
నా చూపు లోని ప్రతి దృశ్యం నీ వెలుగు...
నా మనసు లోని ప్రతి తలపు నీ స్మరణకు...
నా నవ్వు లోని ప్రతి దరహాసం నీ దర్శనమే...
నా ఊహ లోని ప్రతి ధ్యాస నీ ధ్యానమే...
నా ఊపిరి లోని ప్రతి శ్వాస నీ నామమే.
శివ నీ దయ.
#ఆరాధ్య భక్తి లీల #ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం