శబరిమల న్యూస్..📰!!!
3 Posts • 7K views
PSV APPARAO
1K views 1 months ago
#శబరిమల న్యూస్..📰!!! #శబరిమల విషయాలు💐🎂 #🙏శబరిమల #శబరిమల అయ్యప్పస్వామి ఆలయం #*శబరిమల అయ్యప్పను దర్శించుకున్న శతాధిక వృద్ధురాలు 🙏 *శబరిమల అయ్యప్పను దర్శించుకున్న శతాధిక వృద్ధురాలు* కేరళకు చెందిన శతాధిక వృద్ధురాలు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. వయనాడ్ జిల్లా మీనంగడి సమీపంలోని కలేరికి చెందిన 102 ఏళ్ల పరుకుట్టి అమ్మ ఆదివారం స్వామి దర్శనానికి వచ్చారు.
10 likes
9 shares