దసరా స్పెషల్ వంటలు😋😋

దసరా స్పెషల్ వంటలు😋😋

#

దసరా స్పెషల్ వంటలు😋😋

From the App 'PindiVantalu New' Free Download Link https://play.google.com/store/apps/details?id=com.trendyboys.pindivantalunewకొబ్బరి గరిజెలు/కజ్జికాయలు కావలసినవి: మైదా 500 గ్రా.లు ఎండు కొబ్బరి పొడి 1 కప్పు చక్కెర 1 కప్పు బొంబాయి రవ్వ 1/2 కప్పు పుట్నాల పొడి 1/2 కప్పు పల్లీలు 1/2 కప్పు కాజు, కిస్మిస్ 1/4 కప్పు నెయ్యి 1 టీస్పూన్ నూనె వేయించడానికి తగినంత తయారీ: 1.కడాయిలో రెండు చెంచాల నెయ్యి వేడి చేసి బొంబాయి రవ్వని దోరగా వేయించాలి. దీని వల్ల బొంబాయి రవ్వ పచ్చివాసన పోతుంది. అలాగే మంచి నెయ్యి వాసన వస్తుంది 2.మిగిలిన నెయ్యి కూడా వేడి చేసి చిన్న ముక్కలుగా చేసుకున్న కాజు, కిస్మిస్ పలుకులు వేసి దోరగా వేయించి రవ్వలో వేయాలి. 3.పల్లీలు కూడా వేయించి పొట్టు తీసి ఇందులో వేయాలి.పుట్నాలపప్పు పొడి, ఇలాచి పొడి, చక్కెర వేసి బాగా కలపాలి. 4.మైదాపిండి జల్లించి చిటికెడు ఉప్పు, చెంచాడు నెయ్యి లేదా వెన్న వేసి తగినన్ని నీళ్ళు కలుపుకుంటూ రొట్టెలపిండిలా తడిపి బట్ట కప్పి లేదా మూత పెట్టి ఉంచాలి. 5.గంట తర్వాత తీసి బాగా పిసికి చిన్న నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండ తీసుకుని పూరీలా వత్తుకోవాలి. 6.అంచులకు తడి అచాలి.మధ్యలో పెద్ద చెంచాడు రవ్వపొడి పెట్టి సగం మడిచి అంచులు విడిపోకుండా గట్టిగా వత్తాలి. 7.ఇలా అన్నీ చేసుకుని వేడి నూనెలో రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకూ కాల్చుకోవాలి.
114 views
4 months ago
మిత్రులారా.. 🙏🙏 నేను TEKA అనే యాప్ ద్వారా సంపాదిస్తున్నాను.........🙏🙏 ✴దయచేసి ఫేక్ అనుకోకండి.. 🙏 ఒక్కసారి ఇప్పుడు ప్రయత్నించి చూడండి.. 🙏🙏 డబ్బులు వస్తాయ రావో మీరే చూస్తారు.🙏🙏 మీరు తలచుకొంటే, మీ జీవితానికి ఇది Uturn అవ్వచ్చు.. 🙏🙏 🛑 నిరుద్యోగ వ్యక్తులకు ఇది ఒక గొప్ప అవకాశం.. 🛑 ఈ రోజు మీరు దీన్ని చులకనగా చూస్తే, ఏదో ఒక రోజు మళ్లీ దీనికోసం వెతకవలసి వస్తుంది.. 🛑 మరి ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ రోజే జాయిన్ అవ్వండీ.. 🙏🙏ALL THE BEST🙏🙏 👉TEKA Appలో join అయ్యే విదానం. ✴✴ Refer code :16821🙏🙏 👉మీ phone లో play store నుంచి TEKA aap install చేసుకోండీ. 👉తరువాత మీకు Refer code అడుగుతారు, అక్కడ 16821 type చేసి పక్కన ఉన్న Validate ని క్లిక్ చేసి తర్వాత మీ detailes ని submit చేసి కింద ఉన్న create account ని క్లిక్ చేస్తే సరిపోతుంది. TEKA App🚩🚩 లో సంపాదించే విధానం... 🛑 మీరు మీ refer కోడ్ తో ఒకరిని జాయిన్ చేపిస్తే₹51/- వస్తుంది.అల ఎందరిని refer చేస్తే అన్ని ₹51లు వస్తుంది. 🛑 మీ downline మెంబెర్స్ వాళ్ళ కోసం వాళ్ళు refer చేస్తే అల కూడా మీకు money వస్తుంది. 🛑 ఇంకా మీరు TEKA లో వచ్చిన money తో Offline, Online షాపింగ్ చేస్తే మళ్ళీ మీకే 💯% క్యాష్ బ్యాక్ వస్తుంది. 🛑 ఇంకొక్క గొప్ప అవకాశం మీరు Direct గా ఎవరినాయితే refer చేసారో వారు వాళ్ళ కోసం Offline, Online షాపింగ్ చేస్తే వారికీ ఎంత Cash back వస్తుందో అంత money మీకు add అవుతుంది. ✴ ఎందుకంటే మీ refer కోడ్ తో వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి అల 💯%క్యాష్ బ్యాక్ మీకు వస్తుంది. ✴ ఇంత గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీకంటే ఎక్కువ అదృష్టవంతులు ఎవరు ఉండరు. ​❎ No Task​ ​❎ No Click​ ​❎ No app download​ ​❎ No Invest​ ❎ No Videos ​🖇 Only Refer and Earn​🖇🌷 ​🕺No Risk Income plan. ✴​No task , ✴No App Downloading , ✴No video watching ☀☀☀☀☀ 🙏🙏 Refer code :16821🙏
#

దసరా స్పెషల్ వంటలు😋😋

దసరా స్పెషల్ వంటలు😋😋 - Τ Ε Κ Α Lega Sabka Teka - ShareChat
125 views
4 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post