🧥దసరా కొత్త బట్టలు
జగిత్యాల జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయము రెవెన్యూ సిబ్బందికి దసరా సందర్భంగా ప్రత్యేక పండుగ అడ్వాన్స్ క్రింద బట్టలు కొనుగోలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ వారికి జిల్లా జాయింట్ కలెక్టర్ బి.రాజేశం రూ.2, 11, 500 గల చెక్కును కార్పొరేషన్ వారికి తన చాంబర్లో అందజేశారు. అదేవిధంగా ఇతర శాఖల అధికారులు కూడా వారి సిబ్బంది కి ప్రత్యేక పండుగ అడ్వాన్సు మంజూరు చేసి పండుగకు సంబంధించిన బట్టలను చేనేత కార్పొరేషన్ లో కొనుగోలు చేసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీమతి అరుణ శ్రీ, కలెక్టరేట్ ఏవో వెంకటేష్, చేనేత కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. #🆕📰తాజావార్తలు #📰 తెలంగాణా న్యూస్ #ℹ️సమాచారం #🧥దసరా కొత్త బట్టలు #😉దసరా బోనస్
#

🆕📰తాజావార్తలు

🆕📰తాజావార్తలు - ShareChat
726 వీక్షించారు
6 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post