🔱 ప్రసిద్ధమైన శివాలయాలు
1K Posts • 4M views
sivamadhu
813 views
#🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #శివ ముక్కోటి #🛕శివాలయ దర్శనం #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 నెల్లూరు నగరంలోని ప్రసిద్ధి శైవ క్షేత్రమైన మూలపేటలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్ధానేశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న (03.01.2026) ఆరుద్ర దర్శనం సందర్భంగా ఉదయం శ్రీ శివగామి సుందరి దేవి సమేత శ్రీ ఆనంద నటరాజ స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — ప్రీతిశివకుమార్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ తిరుచిత్రలంబలం 🙏🙏
12 likes
9 shares