కర్నూలు హాట్ న్యూస్
#శ్రీశైలం డ్యామ్ #కర్నూలు హాట్ న్యూస్ #🆕📰తాజావార్తలు #కల కలలాడుతున్న ప్రాజెక్ట్లు 👉శ్రీశైలం జలాశయానికి పెరుగు తున్న వరద నీరు. 👉 శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న నాగార్జునసాగర్ కి 4 గేట్ల ద్వారా నీటిని విడుదల. 👉 4 క్రస్ట్ గేట్లు నుంచి 1,11,932 క్యూసెక్కుల నీటి విడుదల . 👉మొత్తం ఇన్ఫ్లో 1,14,552 కూసెక్కులు. 👉మొత్తం అవుట్ అవుట్ ఫ్లోస్:1,89,386 కూసెక్కులు.. 👉మేజర్ కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 2400క్యూసెక్కులు . 👉మాల్యాల హంద్రీనీవా సుజల స్రవంతికి:1688 కూసెక్కులు. 👉పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 5000 క్యూసెక్కులు. 👉శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం 68,166 కూసెక్కులు విడుదల. 👉శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ప్రస్తుతం 884.80 అడుగులు. 👉శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. 👉ప్రస్తుత సామర్థ్యం 214.8450 టీఎంసీలు.
#

కర్నూలు హాట్ న్యూస్

కర్నూలు హాట్ న్యూస్ - ShareChat
173 వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post