ఎంగిలి పూల బతుకమ్మ

ఎంగిలి పూల బతుకమ్మ

బతుకు దెరువు చెప్పే బతుకమ్మ పాటలన్నీ ఎక్కువ నిరక్షరాస్యులే పాడుతుంటారు. తర తరాలుగా ఈ పాటల వారసత్వ పరంపర అలా కొనసాగుతూ వస్తుంది. మంచి వర్షాలతో పంట ల సాగు విస్తీర్ణం పెరుగుతుందనే నమ్మకంతో బతుకమ్మ తెలంగాణ పల్లెలకు కళ తెస్తుంది. వానాకాలం వరినాట్లకు, కోతలకు ఇది మధ్య కాలం. వర్షాకాలం ముగింపు, చలికాలం మొదలయ్యే తరుణం అందుకే దీనిని కొత్త, పాత సందు అంటారు. పరమేశ్వరుని సతి పార్వతిని దేశమంతా శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. ఒక తెలంగాణలో మాత్రం బతుకమ్మ రూపంలో ప్రకృతి మాతగా పూజిస్తారు. బతుకమ్మ పండగను పేద,ధనిక వర్గ వయోభేదాలు లేకుండా మహిళలంతా సామూహికంగా ఒక చోట చేరి బతుకమ్మలను పేర్చి వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడడం ఆహ్లాదకరమైన వాతావరణం ఆవిష్కరిస్తోం ది. ప్రతీ రోజు రకరకాల పూలను సేకరించి వాటిని వరుసక్రమంలో పేర్చి అందులో పసుపు ముద్ద, లేదా గుమ్మడి పూల కీలగ్రాన్ని గౌరమ్మ ప్రతిరూపంగా ప్రతిష్ఠించి బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు
#

ఎంగిలి పూల బతుకమ్మ

ఎంగిలి పూల బతుకమ్మ - ShareChat
4k views
3 months ago
ShareChat Install Now
ShareChat - Best & Only Indian Social Network - Download Now
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post