💐షీలాదీక్షిత్‌ కన్నుమూత
#💐షీలాదీక్షిత్‌ కన్నుమూత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం 10.25గంటల సమయంలో షీలాకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఫోర్టీస్‌ ఎస్కార్ట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్‌ అశోక్‌ సేతూ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు వైద్య సేవలందించింది. ఈ క్రమంలోనే మరోసారి గుండెపోటు రావడంతో మధ్యాహ్నం 3.55 గంటల సమయంలో షీలా దీక్షిత్‌ తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె వయస్సు 81 సంవత్సరాలు,
#

💐షీలాదీక్షిత్‌ కన్నుమూత

💐షీలాదీక్షిత్‌ కన్నుమూత - జననం 31 - 3 - 1938 శ్రీఅ బిక్షిత్ ప్రమత CS - ShareChat
814 వీక్షించారు
3 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post