pakistani drone carrying guns | పాకిస్థాన్ డ్రోన్ కు తుపాకులు అమర్చి భారత్ పైకి ..| nt18
7 Posts • 3K views
News Express 9
533 views 4 months ago
జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ గత రాత్రి పాక్ చొరబాటుదారులను అడ్డుకునే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మురళి నాయక్ కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు గారు ఫోన్ లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు మురళి నాయక్ ఇంటికి వెళ్లి జవాన్ తల్లిదండ్రులకు రూ.5 లక్షల చెక్కు అందజేశారు. #operationsindhoor #chandrababunaidu #andhrapradesh #jammukashmir #ఆపరేషన్ సిందూర్ #🛑 ఆపరేషన్ సిందూర్ #🔥జమ్ము కాశ్మీర్ లో దాడులు #పహల్గాం ఉగ్రదాడి #pakistani drone carrying guns | పాకిస్థాన్ డ్రోన్ కు తుపాకులు అమర్చి భారత్ పైకి ..| nt18
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
12 likes
12 shares
News Express 9
719 views 4 months ago
మన దేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను చూడండి! ఒక పాకిస్తాన్ క్షిపణి కూడా జమ్మూ మీద పడకుండా మన ఎయిర్ డిఫెన్స్ రక్షిస్తోంది! ఇది భారత్ శక్తి… ఇది భారత సైన్యం! #IndiaPakistanWar #IndianArmy #OperationSindoor #🧐ఈరోజు అప్‌డేట్స్ #🔥జమ్ము కాశ్మీర్ లో దాడులు #పహల్గాం ఉగ్రదాడి #📽ట్రెండింగ్ వీడియోస్📱 #pakistani drone carrying guns | పాకిస్థాన్ డ్రోన్ కు తుపాకులు అమర్చి భారత్ పైకి ..| nt18
11 likes
12 shares
News Express 9
625 views 4 months ago
*పాకిస్తాన్‌కు చెందిన మూడు యుద్ధవిమానాలు కూల్చివేత* పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16ను కూల్చివేసిన భారత్ రెండు JF-17 యుద్ధ విమానాలను కూల్చేసిన భారత్ 10 పాక్‌ డ్రోన్లను S400తో పేల్చేసిన భారత్ జమ్మూ విమానాశ్రయానికి సమీపంలో పాక్‌ డ్రోన్‌ దాడులు - ఆత్మాహుతి డ్రోన్‌లతో దాడులకు తెగబడిన పాకిస్థాన్‌ - పాక్‌ దాడుల్ని తిప్పికొడుతున్న భారత సైన్యం - జమ్మూ జిల్లా వ్యాప్తంగా మోగుతున్న సైరన్లు కశ్మీర్ లోని పలు సెక్టార్లలో ఫిరంగులు ప్రయోగిస్తున్న పాక్ - రాజస్థాన్ సరిహద్దులో యుద్ధ ట్యాంకులు మోహరిస్తున్న పాక్ - పాకిస్థాన్ దాడులతో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ - పాక్ దుశ్చర్యలను దీటుగా తిప్పికొడుతున్న భారత్ సైన్యం * *భారత్‌పై మరోసారి దాడులకు తెగబడ్డ పాకిస్థాన్* * *జమ్మూకశ్మీర్ లో విచక్షణారక్షితంగా పాక్ దాడులు* * *జమ్మూలోని వైమానిక స్థావరంపై పాకిస్తాన్ దాడి* * *జమ్మూ విమానాశ్రయ పరిసరాల్లో భారీగా ఫైరింగ్* * *జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్* * *ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిక* * *జమ్మూలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు* * *జమ్మూలో విద్యుత్ నిలిపేసిన అధికార యంత్రాంగం* #operationsindoor🇮🇳 #pakistani drone carrying guns | పాకిస్థాన్ డ్రోన్ కు తుపాకులు అమర్చి భారత్ పైకి ..| nt18 #పహల్గాం ఉగ్రదాడి #🔥జమ్ము కాశ్మీర్ లో దాడులు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🧐ఈరోజు అప్‌డేట్స్
12 likes
12 shares
News Express 9
604 views 4 months ago
*అణు దాడి జరిగితే ఎలా కాపాడుకోవాలి ? ఈ కీలక విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి* అణుబాంబు దాడి అత్యంత ప్రమాదకరం. అణు దాడిలో రేడియేషన్ వినాశనం చేస్తుంది. ఇది అనేక కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. బాంబు పేలుడు కంటే దాని రేడియేషన్ వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. జపాన్లోని హిరోషిమా మరియు నాగసాకిలలో కూడా ఇదే జరిగింది. భారతదేశం , పాకిస్తాన్ రెండూ అణ్వాయుధ దేశాలు. తమపై దాడి చేస్తే తాము అణుబాంబులు వేస్తామని పాకిస్తాన్ బెదిరిస్తూ వస్తోంది.ఆ దేశానికి అంత సామర్థ్యం లేదని కొంత మంది నిపుణులు అంటారు. అయితే ఏ అంశాన్ని తక్కువగా అంచనా వేయలేం. ఒక వేళ అణుబాంబు అటూ ఇండియా మీద వేస్తే పౌరులు చాలా విధాలుగా తమను తాము కాపాడుకునే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. పేలుడు కంటే రేడియేషన్ ప్రాణాంతకం ! అణు బాంబు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. దీనిని చివరిగా రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించారు. జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబులు వేసింది. ఈ బాంబు వల్ల జపాన్లోని హిరోషిమాలో కొన్ని నిమిషాల్లోనే దాదాపు 80 వేల మంది మరణించారు. ఈ పేలుడు చాలా వేడిని సృష్టించింది. వేల మంది కాలిపోయారు. అదే సమయంలో, దాడి తర్వాత, చాలా ప్రమాదకరమైన రేడియేషన్ వ్యాపించి, తరువాత కూడా చాలా మంది మరణించారు. ఈ రేడియేషన్ ప్రభావం నేటికీ హిరోషిమాలో కనిపిస్తుంది. అదే సమయంలో, నాగసాకిలో అణు దాడి తర్వాత, నగరంలోని 80 శాతం ధ్వంసం అయింది. *రేడియేషన్ నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు?* ఒక దేశం అణు దాడి చేస్తే మనల్ని మనం రక్షించుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. పేలుడు తర్వాత, వేడి , శక్తి ఉత్పత్తి అవుతుంది. చాలా వేగంగా వ్యాపిస్తుంది. అణుదాడిలో అత్యంత ప్రమాదకరమైన విషయం రేడియేషన్ . అది అనేక కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, రేడియేషన్ను నివారించడానికి మీరు ఎక్కడ దొరికితే అక్కడ పారిపోయే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే రేడియేషన్ శరవేగంగా వ్యాపిస్తుంది. అదే సమయంలో 24 గంటలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. ధరించిన దుస్తులను వెంటనే తీసివేసి వాటిని ప్లాస్టిక్ సంచిలో ఉంచాలి. వాటిని ఇతరులు ఎవరూ పట్టుకోకుండా చూడాలి. చివరికి జంతువులు, పెంపుడు జంతువులకూ దూరంగాఉంచాలి. బట్టలపై రేడియేషన్ మిగిలి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుభ్రంగా సబ్బుతో స్నానం చేయాలి. శరీరాన్ని ఎక్కువగా రుద్దకూడదు. కళ్ళు, ముక్కు , చెవులను శుభ్రమైన గుడ్డతో మాత్రమే శుభ్రం చేయాలి. #nuclearradiation #Howtoavoidnuclearradiation #🔥జమ్ము కాశ్మీర్ లో దాడులు #పహల్గాం ఉగ్రదాడి #pakistani drone carrying guns | పాకిస్థాన్ డ్రోన్ కు తుపాకులు అమర్చి భారత్ పైకి ..| nt18
10 likes
17 shares