Sąíkűmąŕ $@i
846 views •
*నేనడిగినా.. కేసు ఫైళ్లు తీసుకురానంటావా?.. ఏసీపీ వర్సెస్ అడ్మిన్ ఎస్సై*
* మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీలక డివిజన్లో ఏసీపీ, అడ్మిన్ ఎస్సైల మధ్య వాగ్వాదం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. కమిషనరేట్లోని ప్రాధాన్య ప్రాంతంలో ఉండే ఠాణా ఇన్స్పెక్టర్ ఇటీవల సెలవుపై వెళ్లారు. ఈ సమయంలోనే డివిజన్ ఏసీపీ.. సదరు స్టేషన్ అడ్మిన్ ఎస్సైని కొన్ని కేసుల ఫైళ్లు తీసుకురావాలని ఆదేశించగా ఆయన నిరాకరించాడు. #news #sharechat #police
15 likes
4 shares