📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
35K Posts • 75M views
Telugu Desam Party (TDP)
535 views 5 days ago
మన ఆస్తి పై అతని ఫోటో వేసుకున్నాడు.. చెప్పిన మాట ప్రకారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. పట్టాదారు పుస్తకాల్లో గత పాలకులు ఫోటోలు తొలగించి రాజముద్రతో పట్టాదారు పుస్తకాలు అందిస్తున్నాం.  #PattadarPassbooks   #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
12 likes
11 shares
Nara Lokesh
691 views 1 months ago
50 ఏళ్లుగా ప్రేమ,కరుణతో వేలాదిమంది అనాథలు, దివ్యాంగులకు నాణ్యమైన విద్య , వైద్యం అందిస్తోంది మంగళగిరి డాన్ బాస్కో ప్రేమ్ నివాస్ స్కూల్. డాన్ బాస్కో స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. #mangalagiri  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
15 likes
16 shares
Telugu Desam Party (TDP)
649 views 19 days ago
చంద్రబాబు గారి దూర దృష్టికి నాడు అభివృద్ధి చేసిన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. నేడు భోగాపురం. ఈ విమానాశ్రయం ఆరంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి పరుగులు పెడుతుంది. #AlluriSitaramaRajuAirport  #BhogapuramAirport  #RamMohanNaidu  #ChandrababuNaidu  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
20 likes
14 shares