రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు ఇచ్చిన హామీ మేరకు, తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ) ఆధ్వర్యంలో కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం 2,000 మందికి సరిపడే దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి రూ.35.19 కోట్ల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది.
Tirumala Tirupati Devasthanams(TTD) Nara Chandrababu Naidu :-
#🤩రామ్ చరణ్ ఫ్యాన్స్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #😇My Status #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మెగాస్టార్ ఫ్యాన్స్