బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
891 views • 22 days ago
ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా! అనాధరక్షక, దీనజన వల్లభుడా ఆపద్భాoదవ గోవిందా గోవిందా! కట్టేదుర వైకుంఠము కాణాచయన కొండ తెల్లలాయ మహిమలే తిరుమలకొండ! శ్రీ గోవిందా నామాలు : గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా! శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా! భక్తవస్సలా గోవిందా! భాగవతప్రియ గోవిందా! నిత్యనిర్మలా గోవిందా నీలిమేఘశ్యామ గోవిందా పురాణపురుషా గోవిందా! పుండరీకాక్ష గోవిందా! దుష్టసంహార గోవిందా! దరితనివారణ గోవిందా శిష్ట పరిపాలక గోవిందా! కష్టనివారణ గోవిందా! - మా హిందూ భక్తజన జాగరణకు ఆధ్యాత్మిక ఆ ఏడుకొండల స్వామి శుభ శనివారం! #శుభ శనివారం
28 likes
18 shares