అటల్ బిహారి వాజ్ పేయి కన్నుమూత

అటల్ బిహారి వాజ్ పేయి కన్నుమూత

#

అటల్ బిహారి వాజ్ పేయి కన్నుమూత

ముగ్గురు మహనాయకులు.. 1.పీవీ నరసింహారావు గారు ... 2.అటల్ జీ.. 3.ఎన్టీఆర్ ... మహాప్రస్థానం లో ఎంత తేడా??? దేశ భవిష్యత్తు నే మార్చివేసిన పీవీ గారికి ఒక కుటిల విదేశీ వనిత ఎంత దారుణమైన వీడ్కోలు పలికిందో చూశాం... తెలుగువారి మస్కట్ ఎన్టీఆర్ గారి పార్థివదేహం కోసం రెండు వర్గాలు ఎలా కొట్టుకు చచ్చి ఆఖరుకు బ్రతికుండగా అన్నగారిని పచ్చి బూతులు తిట్టిన అధికారం చేతిలో ఉన్న వ్యక్తి చేతిలోకి ఆ మహానుభావుడి దేహం వెళ్లడం చూశాం.. భారత్ ను కాంగ్రేస్ కబందహస్థాల నుంచి విముక్తి చెందించి భారత్ ను అణ్వాయుధ సంపన్న అగ్రరాజ్యం గా తీర్చిదిద్ది దేశాన్ని తన కుటుంబాలకు కాకుండా దేశభక్తులకు జాగ్రత్తగా అప్పగించి దివికేగిన దివ్యమూర్తి మహాభినిష్క్రమణ కూడా ఈరోజు కనులారా చూశాం... తాను నాటిన మొక్కలు తన చివరి ప్రయాణంలో హోదభేదాలు లేకుండా తనతో నడిచి తాను పంచభూతాల్లో కలిసేంతవరకూ తన చితి జ్వాలాల్లోంచి తన విలువల్ని.. స్ఫూర్తిని ..చైతన్యాన్ని స్వీకరించిన తన శిష్యులను చూస్తూ అనంత వాయువుల్లో కలిసిపోయిన అటల్ జీ ఆత్మను కూడా నేడు మనం దర్శించాం.... ఒక మహానేతను ఇలా సాగనంపాలి అని ప్రత్యక్షంగా చూపిన ఆ శిష్యులు ఎంత గొప్పవారు !! అలాటి శిష్యులున్న ఆయనెంత గొప్పవారు!!!.. భారత్ మాతాకి జై...
559 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post