పునీతులు
ఈ రోజు (జనవరి11) పునీత థియోడోషియస్ గారి పండుగ ఈ పునీతులు ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని జీవించేవారు. ఒక 6 అడుగుల గోతిని తవ్వుకుని దానిలో 30 సంవత్సరాల పాటు దానిలోనే ఉండి తపోః ధ్యాన జీవితం జీవిస్తూ,కనీసం పండ్లు కూడా తీసుకోకుండా ఆకులు,అలములు తిని జీవించేవారు. వీరు గంటల తరబడి ప్రార్థన చేసేవారు. వీరి ప్రార్థన బలంతో ఎన్నో అద్భుతాలు చేసే వారు. వీరి చెయ్యిపెట్టగానే ఎటువంటి రోగమైనా తగ్గేది,పిశాచులు పారిపోయేవి. వీరి అంగీ అంచు తాకగానే స్వస్థత జరిగేది. ఒకసారి వీరిని ప్రార్థిస్తే చనిపోయిన వారు కూడా తిరిగి లేచారు. వీరు 106 సంవత్సరాలు జీవించారు. వీరు చనిపోయిన తర్వాత వీరిని వీరు తవ్వుకున్న గోతిలోనే ఖననం చేశారు. పునీత థియోడోషియస్ గారా మా కొరకు వేడుకొనండి.
#

పునీతులు

పునీతులు - ShareChat
109 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
ఈరోజు (అక్టోబర్31) పునీత ఆల్ఫోన్సెస్ రోడ్రిగ్స్ గారి పండుగ ఈ పునీతులకు తమ జీవితంలో తమ భార్య,పిల్లలు చనిపోయి వ్యాపారంలో నష్టం వచ్చి వీరు ఆర్థికంగా కుంగిపోయారు. గురువుల సలహా మేరకు ఏసు సభ గురువుల సభలో బ్రదర్ గా దేవాలయంలో ద్వారాపాలకునిగా పనిచేశారు ఈ పనిని వీరు ఎంతో ఓర్పుగా నేర్పుగా విసుగు విరామం చెందకుండా చేశారు వీరు మరియతల్లి మీద అత్యంత భక్తి కలిగి ఉండేవారు వీరి చేతిలో ఎప్పుడూ జపమాల ఉండేది వీరు చనిపోయే ముందు కూడా ఏసు నామస్మరణ చేస్తూ చనిపోయారు పునీత ఆల్ఫోన్సెస్ రోడ్రిగ్స్ గారా మా కొరకు వేడుకొనండి.
#

పునీతులు

పునీతులు - ShareChat
132 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post