KCRBRSPresident
19 Posts • 2K views
Ashok Gajulaᵀᴹ 🧿❤‍🔥
724 views 1 months ago
ఉద్యమగడ్డలో నాటి ఉద్యమ ఉత్సాహం..✊ అమరవీరుల యాదిలో.. మహనీయులకు నివాళ్లు అర్పిస్తూ..🙏 16 ఏళ్ల కేసీఆర్ గారి చారిత్రాత్మక దీక్షను స్మరిస్తూ..!! సిద్దిపేటలో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం..!! || #DeekshaDivas #HarishRaoThanneru #KCRBRSPresident #KTRamaRao #🏛️రాజకీయాలు ||
15 likes
15 shares
Ashok Gajulaᵀᴹ 🧿❤‍🔥
775 views 1 months ago
దీక్షా దివస్ యాదిలో..!! తెలంగాణ నలుదిశలను ఏకం చేసిన రోజు.. ప్రత్యేక రాష్ట్రం వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో.. అని రణగర్జన చేసిన రోజు.. కేసీఆర్‌ ఆమరణ దీక్షతో ఢిల్లీని వణికించిన రోజు తల్లి తెలంగాణకు వీరతిలకం దిద్దిన రోజు..!! జై తెలంగాణ ✊ జై కేసీఆర్ 🔥 || #DeekshaDivas #KCRBRSPresident #KTRamaRao #🏛️రాజకీయాలు #HarishRaoThanneru ||
9 likes
12 shares