#🔴మే 17th అప్డేట్స్📢 VIRAL: మంట లేకుండా ఎండ వేడిమితో ఆమ్లెట్
దుబాయ్ లో ఎండ తీవ్రతను తెలిపేందుకు ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. ఇంటి బాల్కనీలో మంట లేకుండా కేవలం సూర్యుడి నుంచి వచ్చే వేడిమి ద్వారానే కోడి గుడ్డుతో ఆమ్లెట్‌ను చేసి ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. అక్కడ 50 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ ఉండటమే ఇందుకు కారణం. అయితే, ఇండియాలోనూ చాలా చోట్ల భానుడి నుంచి వచ్చే వేడిపై ఇలాంటి వీడియోలు SMలో కనిపిస్తూనే ఉంటాయి.
#🧐ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం