అక్కినేని నాగేశ్వరరావు జయంతి

అక్కినేని నాగేశ్వరరావు జయంతి

Sri(My Sweetest cute Sri) - Author on ShareChat: Funny, Romantic, Videos, Shayari, Quotes
Sri(My Sweetest cute Sri)
this is only status my baby any how i m extremely sorry my baby pl excuse all my baby i have ur only అంతులేనిప్రవాహంఆశలుసుండిగుండాలు ఆపలేనిఆవేశాలుఅర్థంలేనిఆలోచనలు గమ్యంచేరలేనిదూరంచివరికిమిగిలేది నిరాశే💞💞 అనుకోకుండబ్రతుకంతానిండిందిఈప్రేమ అనుకోనిఅతిథినిపొమ్మంటూతరిమే అధికారంలేదమ్మాస్వార్థంలేనిత్యాగాలనే చేసేదేఈప్రేమత్యాగంలోనాఆనందాన్నే చూసేదేఈ ప్రేమఆనందంబదులుబాధే కలిగించేఆ త్యాగంఅవసరమా *ఇద్దరి మధ్యవైరంసంభవించిందంటే అందుకు వారిలోఒక్కరేకారణంకావచ్చు.* *కానీఅది దీర్ఘకాలంసాగిందంటేఇద్దరూ భాద్యులే.* అవును ప్రేమించిన వ్యక్తి ఎప్పుడైనా హ్యాపీ గా ఉంటేనే లవ్ ఇద్దరూ పంచుకుంటేనే సంతోషమైన బాధ అయినా ఇద్దరూ పంచుకునే ప్రేమ నా భాధకు అంతం లేదు ఎవ్వరికి చెప్పను ఏమని చెప్పను దేవుడు నన్ను ఎప్పుడూ తీసుకుని పోతాడో ఇక్కడ నుంచి నాకు మౌనం తప్ప మాట కలిసి రాదు.అక్షరం తప్ప అనురాగం అచ్చి రాదు.ప్రళయం తప్ప ప్రేమ అనేది పలుకరించదు కన్నీరు తప్ప మరో ఓదార్పు కల్లొ కూడ రాదు చావు దెబ్బలు తప్ప తీపి చమరింతల జాడ ఏనాడు ఎరుగలేదు ఇది నాకు అలవాటైపోయినా బ్రతుకు, ఇప్పుడు నాకు కొత్తగ ఏవో వచ్చి పడతాయ్ అన్న ఆశ కూడ లేదుఅందుకే నా ఆనందం నాలోనే వెతుక్కునే దమ్ము నిగ్రహం నిజం నిప్పు లాంటి ప్రమాణం ఈ కరుడు కట్టిన గుండెకి కొత్త కాదు, పెద్ద భారమేమి కాదు
నటనా చక్రవర్తి ముందు తరాలకు నీనటన ఒక నిఘంటువు సినీ వినీలాకాశంలో మిల మిల మెరిసే తారవు నవరసాలను అవలీలగ వొలికించి అవని ఖ్యాతి గడించిన మహానటుడవు నీవు ప్రేమ నటనలో సున్నితత్యం ప్రవర్తనలో మానవత్యం చూపించడమే నీతత్యం ప్రేమికునిగా మమతలు పండించావు విఫలమై జగమే మాయని వేదాంతాన్ని బోధించావు కృషీవలునిగా ఋషి గా ఎంతో కృషి సలిపావు పట్టుదలతో నిరంతర శ్రమతో దినదిన ప్రవర్దమానంగా సినీ రంగంలో సాటిలేని మేటినటుడిగా ఎదిగావు ఎన్ని సత్కారాలు పొందినా వినయంతో ఒదిగావు మరుజన్మంటూ వుంటే మళ్ళీ నటుడిగానే పుడతానని నటనమీద చూపావు మమకారం అజరామరం నీకీర్తి ఎందరికో నువు స్పూర్తి మకుటం లేని చక్రవర్తి ఎంత చెప్పినా నీచరిత్ర కాదు పూర్తి #అక్కినేని నాగేశ్వరరావు జయంతి
#

అక్కినేని నాగేశ్వరరావు జయంతి

అక్కినేని నాగేశ్వరరావు జయంతి - అక్కినేని నాగేశ్వరరావు - ShareChat
194 వీక్షించారు
1 నెలల క్రితం
Sri(My Sweetest cute Sri) - Author on ShareChat: Funny, Romantic, Videos, Shayari, Quotes
Sri(My Sweetest cute Sri)
this is only status my baby any how i m extremely sorry my baby pl excuse all my baby i have ur only అంతులేనిప్రవాహంఆశలుసుండిగుండాలు ఆపలేనిఆవేశాలుఅర్థంలేనిఆలోచనలు గమ్యంచేరలేనిదూరంచివరికిమిగిలేది నిరాశే💞💞 అనుకోకుండబ్రతుకంతానిండిందిఈప్రేమ అనుకోనిఅతిథినిపొమ్మంటూతరిమే అధికారంలేదమ్మాస్వార్థంలేనిత్యాగాలనే చేసేదేఈప్రేమత్యాగంలోనాఆనందాన్నే చూసేదేఈ ప్రేమఆనందంబదులుబాధే కలిగించేఆ త్యాగంఅవసరమా *ఇద్దరి మధ్యవైరంసంభవించిందంటే అందుకు వారిలోఒక్కరేకారణంకావచ్చు.* *కానీఅది దీర్ఘకాలంసాగిందంటేఇద్దరూ భాద్యులే.* అవును ప్రేమించిన వ్యక్తి ఎప్పుడైనా హ్యాపీ గా ఉంటేనే లవ్ ఇద్దరూ పంచుకుంటేనే సంతోషమైన బాధ అయినా ఇద్దరూ పంచుకునే ప్రేమ నా భాధకు అంతం లేదు ఎవ్వరికి చెప్పను ఏమని చెప్పను దేవుడు నన్ను ఎప్పుడూ తీసుకుని పోతాడో ఇక్కడ నుంచి నాకు మౌనం తప్ప మాట కలిసి రాదు.అక్షరం తప్ప అనురాగం అచ్చి రాదు.ప్రళయం తప్ప ప్రేమ అనేది పలుకరించదు కన్నీరు తప్ప మరో ఓదార్పు కల్లొ కూడ రాదు చావు దెబ్బలు తప్ప తీపి చమరింతల జాడ ఏనాడు ఎరుగలేదు ఇది నాకు అలవాటైపోయినా బ్రతుకు, ఇప్పుడు నాకు కొత్తగ ఏవో వచ్చి పడతాయ్ అన్న ఆశ కూడ లేదుఅందుకే నా ఆనందం నాలోనే వెతుక్కునే దమ్ము నిగ్రహం నిజం నిప్పు లాంటి ప్రమాణం ఈ కరుడు కట్టిన గుండెకి కొత్త కాదు, పెద్ద భారమేమి కాదు
🌹🙏 అక్కినేని కి అక్షర సుమం🙏🌹 మన్నులో పుట్టి పెరిగి వన్నె తెచ్చిన మాణిక్యమా.. పున్నమ్మగారి పుత్ర రత్నమా.. అన్నపూర్ణమ్మ నీ సగ భాగమా.. ఐదు బిడ్డలు నీ వారసత్వమా. ధర్మపత్నితో దర్శమిచ్చి,ప్రేమాభిషేకంతో తెలుగు ఖ్యాతినిపెంచిన ఘనుడివా.. మూడు భాషల ముచ్చటలో తొమ్మిది పాత్రల "నవరాత్రి" వా.. ఆడ వేషానికి ఆణిముత్యమా.. నాటక రంగానికి నవ్యతరమా.. అరుదైన అవార్డుల దసరా బుల్లోడివా.. ప్రతి పాత్రలో నటించడం మాని, జీవించిన నట సామ్రాట్టువై.. క్రమశిక్షణ కు మరో రూపమై, అన్నపూర్ణ స్టూడియో.. అద్భుతం గా సృష్టించి, వెండితెరకు సొబగు లొసగి, బుల్లి తెరకు భరోసానిచ్చి, "మనం " చిత్రంతో మమేకమై..తరలి రాని లోకాలకు తరలివెళ్లినా.. ఆకాశంలో దృవతారవైన.. అభిమానుల ఆశాజ్యోతి నీవే.. సినీ రంగానికే కాదు జీవిత గమ్యాలకు నీవే ఆదర్శం. విను వీధుల్లో విహరించే అక్కినేని.. అందుకో.... అక్షర సుమాంజలి. #అక్కినేని నాగేశ్వరరావు జయంతి
#

అక్కినేని నాగేశ్వరరావు జయంతి

అక్కినేని నాగేశ్వరరావు జయంతి - అక్కినేనినాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు - ShareChat
179 వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post