old songs
#

old songs

637 వీక్షించారు
4 నెలల క్రితం
చిత్రం : అంతా మన మంచికే (1972) సంగీతం : సత్యం  సాహిత్యం :  గానం : బాలు, సుశీల మాట చాలదా.. ఉహుఁ.. మనసు చాలదా.. ఉహుఁ.. మాటలోని మనసులోని మమత తెలియదా.. మాట చాలదా.. ఉహుఁ.. మనసు చాలదా.. ఉహుఁ.. మాటలోని మనసులోని మమత తెలియదా..ఆ.. మాటలోని మనసులోని మమత తెలియదా.. దిక్కులు వినగా.. చుక్కలు కనగా ఆ.. దిక్కులు వినగా.. చుక్కలు కనగా పక్కన పలికే.. మక్కువ ఒలికే... మాట చాలదా... ఉహుఁ.. మనసు చాలదా.. ఉహుఁ.. మాటలోని మనసులోని మమత తెలియదా..ఆ.. మాటలోని మనసులోని మమత తెలియదా.. తోటలో పువుచెవిలో తుమ్మెద ఊదేదీ గూటిలో ప్రియునితో గోరింక అనేదీ తోటలో పువుచెవిలో తుమ్మెద ఊదేదీ గూటిలో ప్రియునితో గోరింక అనేదీ... కన్నులలోనా.. ఊఁఊఁఊఁ.. నవ్వులలోనా.. ఉహూఁ.. కన్నులలోనా నవ్వులలోనా..  ఒదిగీ దాగే మధుర రహస్యం ఊఁహుహూఁహుహూఁ.. మాట చాలదా.. ఉహుఁ.. మనసు చాలదా.. ఉహుఁ.. మాటలోని మనసులోని మమత తెలియదా..ఆ.. మాటలోని మనసులోని మమత తెలియదా.. ఒకరికే నా గుండెలో ఎప్పుడూ వసతీ ఒక్కరే నా ప్రేమకు ఏనాటికి అతిథీ ఒకరికే నా గుండెలో ఎప్పుడూ వసతీ ఒక్కరే నా ప్రేమకు ఏ నాటికి అతిథీ పదిలముగా నా.. ఊఁఊఁఊఁ.. హృదయములోనా.. ఉహూఁ.. పదిలముగా నా హృదయములోనా..  ఒదిగీ దాగే మధుర రహస్యం ఊఁహుహూఁహుహూఁ.. మాట చాలదా.. ఉహుఁ.. మనసు చాలదా.. ఉహుఁ.. మాటలోని మనసులోని మమత తెలియదా..ఆ.. మాటలోని మనసులోని మమత తెలియదా.. ఊఁహుహూఁహుహూఁ.. ఊఁహుహూఁహుహూఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ..  ఊఁహుఁ.. ఊఁహుహూఁహుహూఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ.. ఊఁహుఁ..  ఊఁహుఁ.. ఊఁహుహూఁహుహూఁ..  @ShareChat Champion
#

old songs

03:25
2.3k వీక్షించారు
11 నెలల క్రితం
Abhinandana 🌱🌱💐💐💐💐🌺🌹🌲🌼🌸🌸?🌱💐🌺🌺🌸🌼🌲🌼🌸🌺🌺 మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో 🌱🌹🌹💐🌺🌺🌲🌼🌲🌺💐🌹🌹🌱 చరణం1⃣ నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో… 🌱🌹🌹💐🌺🌺🌼🌸🌺💐💐🌹🌹🌱 చరణం 2⃣ మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మన్మధునితో జన్మ వైరం చాటినపుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో… 🌹🌲🌲🌼🌼🌱💐🌺🌸🌼🌹🌹🌲💐🌺🌸🌼🌼🌲🌲🌲🌸🌼🌼
#

old songs

03:59
2.9k వీక్షించారు
12 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post