👏దిశా యాక్ట్‌పై మీ అభిప్రాయం

👏దిశా యాక్ట్‌పై మీ అభిప్రాయం

💐దిశ కు నివాళి 💐 జీవనపార్శ్వాలపక్కటెముకల కింద నలిగి, జీవించే హక్కుకై చేసే పోరాటంలో ఒక్కసారిగా ఆలోచనలు స్తంభించి పోగా పరమపద సోపానంలో అడుగులు ఆగిపోయాయి. నమ్మకానికి -అపనమ్మకానికి మధ్య అయోమయంతో ఊగిసలాడే కళ్ళు ఆసరా కోసం వెదికితే మోసాన్ని మునిపంటితో అదిమి, సాయంపేరుతో నమ్మించి గోతుకోసిన మృగాళ్ల అకృత్యాలకు బలై ఆరని చిచ్చాయిఎగిసిపోయింది. హృదయ దౌర్బల్యాలు మానసిక బలహీనతలు లేని బలమైన వ్యక్తిత్వపు జాడలను అన్వేషించుకుంటూ.... నకిలీ వేషాలతో జీవిత రంగస్థలం లో చిందులేస్తున్న నాగరికులు ఆదిమవాసుల జెరాక్స్ కాపీలై విచ్చలవిడిగా తిరుగడుతుంటే ఏం చేయలేని నిస్సహాయ నిశీధి నుంచి వెళ్ళిపోయింది. కిరాయి మనస్తత్వాలతో అమాయకత్వాన్ని అరువు తెచ్చుకొనే జాదూగాళ్ళ హృదయాంతరపు చీకటి పొరలను చీల్చుకుంటూ వెళ్ళిపోయింది... చీకటి కావల ఏకాస్త స్వచ్చతయినా !!వెలుగై ప్రకాశిస్తుందనే ఆశ తో.. నిష్క్రమ నిర్వేదంతోముగిసినా పునరాగమనం మాత్రం ప్రచండ కాళియై దుర్గ యై, నిర్భయయ్, ఝాన్సీయై, రుద్రమయ్ విజృంభించవీరాంగనై చట్టాలు చేతపట్టుకొని వస్తుందదిగో ! కామాంధుల మదమనిచే 'దిశ 'గా ఖబడ్ధార్ !! క్రూరుడా.. మదాంధుడ... ఖబడ్ధార్... #👏దిశా యాక్ట్‌పై మీ అభిప్రాయం
#

👏దిశా యాక్ట్‌పై మీ అభిప్రాయం

👏దిశా యాక్ట్‌పై మీ అభిప్రాయం - ఇన్నాళ్ళు గెలుస్తున్నాననుకున్నాడు ఆమె అసలు ఆడటమే లేదని తెలీక ! - ShareChat
228 వీక్షించారు
2 రోజుల క్రితం
#

👏దిశా యాక్ట్‌పై మీ అభిప్రాయం

214 వీక్షించారు
2 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post