reason
10 Posts • 13K views
Sadhguru Telugu
850 views 3 months ago
హింస, సంఘర్షణలకు మూల కారణం The Root Of Violence And Conflict ప్రపంచంలోని హింస, సంఘర్షణలకు మూలకారణం మనిషేనని సద్గురు వివరిస్తారు. మనశ్శరీరాలతో మనం ఏర్పరచుకున్న గుర్తింపులను అధిగమించినపుడు, అంతరంగంలోని సంఘర్షణను ఎలా పరిష్కరించుకోవచ్చో తద్వారా బాధ నుండి ఎలా విముక్తి పొందవచ్చో కూడా చెబుతారు. 🔗 https://youtu.be/24NrXoR_Omw #sadhguru #SadhguruTelugu #violence #conflict #reason
11 likes
13 shares