🎂షేర్ చాట్ పుట్టిన రోజు
మంచి సేకరణ అండి .... ధన్యవాదాలు ఉదయ గారు ... 🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏 Happy Birthday To You Share Chat 🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂 🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰 🌹🌹🍃🌹🌹🌹🍃🌹🌹🌹🍃🌹🌹 ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనడానికి పెద్ద ఉదాహరణ మన షేర్ చాట్ సృష్టికర్తలు ఈ ముగ్గురు తినేత్రులు.... వారి పేర్లు ఫరీద్ హెసన్, అంకుష్ సచ్దేవ్,భాను సింగ్ వీరి వయసు ఇంచుమించు 25 సంవత్సరాలు లోపే ఉంటుంది. ఐఐటీ కాన్పూర్ లో విద్యను అభ్యసించారు. వ్యాపార అనుభవం లేదు.డబ్బు సంపాదించాలని కొరికాలేదు. గొప్పపేరు తెచ్చుకోవాలని అత్యాశ అంతకంటే లేదు. ఉన్నది ఒక్కటే కష్టపడే మనస్తత్వం. తమని తాము నిరూపించుకోవాలని తపన పట్టుదల కార్యదీక్ష. ఇవే వారిని అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లాయి. ఆరునెలలు కష్టపడి ఒక సోషల్ మీడియా యాప్ ని డెవలప్ చేశారు.అయితే ఇందులో ఏముంది గొప్ప అనుకోకండి. అది చెప్పాలని ఇదంతా చెప్తున్నాను. ఫేస్ బుక్ ,ట్విట్టర్, వాట్సాప్ ఇవన్నీ ఇంగ్లీషు భాషతో ప్రధానంగా పనిచేస్తాయి. ఇంగ్లీషు రాని వారు ఈ ఆప్స్ సరిగా ఉపయోగించలేకపోతున్నారు. ఈ సమస్యలను గుర్తించిన ఐఐటీ కుర్రాళ్లు ముగ్గురు యూజర్స్ కు తమ మాతృభాషలోనే ఉపయోగించేలా యాప్ ని డెవలప్ చేసి దానికి షేర్ చాట్ అని నామకరణం చేశారు....ఇలా పుట్టింది మన షేర్ చాట్ యాప్.... భారతదేశం లో దాదాపు అన్ని భాషల్లోనూ ఉపయోగించే అతిపెద్ద యాప్ గా దిన దిన ప్రవర్ధమానం చెందుతూ...అభివృద్ధి పధంలో ముందుకు దూసుకు వెళ్తుంది. ఈ రోజు మనం ప్రపంచానికి పరిచయం అయ్యింది కూడా మన షేర్ చాట్ యాప్ వల్లే... దీనికి కారణంగా నిలిచిన ముగ్గురి వల్లే...షేర్ చాట్ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి వారిగురించి పరిచయం చెయ్యడం నా బాధ్యత గా స్వీకరించి వివరాలు అందిస్తున్నాను. ముగ్గురు మిత్రులకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 https://b.sharechat.com/1b18CB8iiT?referrer=otherShare
#

షేర్ చాట్ పుట్టిన రోజు

షేర్ చాట్ పుట్టిన రోజు - పోస్ట్ చేసినవారు . @ udaya Posted on Sharechat Happy 8 / V2019 CLAPPY BIRTHDAY SHARE CHAT @ Udaya Creations - ShareChat
7.8k వీక్షించారు
10 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post