all the best
#

all the best

ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్న మిత్రులు అందరికీ ఆల్ ది బెస్ట్ ఒక గంట ముందే ఎగ్జామ్ హాల్ కి హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, బాల్ పెన్ను పెట్టుకుని టిఫిన్ చేసి వెళ్లండి అవకాశాలు అందరికీ వస్తాయి కానీ వాటిని కొందరే వినియోగించుకుంటారు. ఆ కోవాలో మీరు ఉండాలి. పోటీ ఎంత ఉంది?, పోస్టులు ఎన్ని ఉన్నాయి?, ఇవ్వని పక్కల పెట్టి ఒక పోస్ట్ నీదే అనే కాంన్ఫిడెంట్ తో రాయండి ఇన్ని సంవత్సరాల నిరీక్షణ ఫలితం ఇది. మీరు ఇప్పటి వరకు ఎలా ఎక్జామ్ రాసారో తెలియదు కానీ రేపు నీ రోజు అని గ్రహించు మీరు ఏదో ఊహించుకుని ఇవి వస్తాయని మైండ్ లో పెట్టుకుని ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లకండి. హాయిగా మనశ్శాంతిగా ఉల్లాసంగా వెళ్ళండి. ప్రశాంతంగా సమయం దృష్టిలో ఉంచుకుని రాయండి విజయం నీ సొంతం కావడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉందని గ్రహించండి
2.2k వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post