మహ శక్తి
దేవీ ఆశ్రమంలో మంగళవారం గురుపౌర్ణమి పూజలు గ్రహణం వల్ల తొందరగా కుంకుమార్చనలు అందరూ సంప్రదాయ దుస్తులతో రండి.. పీఠాధిపతి బాలభాస్కరశర్మ వెల్లడి గురుపౌర్ణమి ఎంతో విశిష్టతను సంతరించుకొనే పున్నమి ఈ పున్నమి రోజున అమ్మవారికి కుంకుమార్చన చేస్తే సౌభాగ్య సిద్ధి కలుగుతుందని కుటుంబ మంతా సుఖసంతోషాలమయం అవుతుందని దేవీఆశ్రమ పీఠాధిపతి బాలభాస్కరశర్మ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కుంచాల కురమయ్యపేటలో ఉన్న దేవీఆశ్రమంలో ఉన్న 1001 శ్రీచక్రమేరువులకు, ఆశ్రమంలో ఉన్న ఉపమందిరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. కుంకుమార్చనలో మరియు గురుపూజలో పాల్గొనదలచిన భక్తులు అందరూ తొందరగా రావాలని నిర్వహకులు విజ్ఞప్తి చేశారు. పీఠాధిపతి బాలభాస్కరశర్మ మీడియాతో మాట్లాడుతూ మంగళవారం గురుపౌర్ణమి సందర్భంగా తెల్లవారుఝామున 4 గంటలకు శ్రీచక్రార్చన మొదలు పెట్టడం జరుగుతుందని అన్నారు. #మహ శక్తి #దైవ భక్తి #శ్రీకాకుళం వార్త #శ్రీకాకుళం ##save శ్రీకాకుళం తదుపరి వచ్చిన భక్తులతో కుంకుమార్చన, ఇతర పారాయణ పఠనాలు జరుగుతాయన్నారు.
#

మహ శక్తి

మహ శక్తి - ShareChat
145 వీక్షించారు
4 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post