telugu bible message
#

TELUGU BIBLE MESSAGE

📖⛪సీయోనురాజు ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజి ట్రైనింగ్ ఉచితముగా📖 👉 దేవుని సేవ చేయాలి అనుకునేవారికి అద్భుత అవకాశం మారుమనస్సు బాప్తిస్మము పొంది దేవుని పిలుపు గలవారి అందరికి ఆహ్వానం🙏 👉 ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గొప్ప దైవసేవకులగా ఎదగడానికి పునాది వేసిన MATC ( U, S, A)వారి ఆధ్వర్యంలో* సీయోనురాజు ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజి ట్రైనింగ్ ఉచితముగా * 👉 నవంబర్ 12 2018 నుండి ప్రారంభం Regd, by govt, of india, Affiliation USA NEW MIG, PHASE -II, BHEL, Hyderabad. 👉క్రైస్తవులకు:-ఉచితముగా బైబిల్ ట్రైనింగ్ 👉తేదీ :- నవంబర్ -12- 2018 నుండి ప్రారంభం 👉సమయం:- ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2గంటలవరకు 👉స్థలం:- NEW MIG, PHASE - II, BHEL, hyderabad 👉కాలం :- నెల రోజులు మాత్రమే , B,Th 3 నెలలు, M, Th 4 నెలలు 👉రోజులు :- సోమవారం నుండి శుక్రవారం వరకు 👉ఈ యొక్క కాలేజి లో ఉన్న కోర్సులు :- D.Th, B.Th, B.D., M.DIV, D.D. 👉వయస్సు :- 16సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లోపు 👉 అర్హులు :- మారుమనస్సు బాప్తిస్మము పొంది దేవుని పిలుపు గలవారికి 👉విద్యార్హత :- చదవడం, వ్రాయడం రాకపోయినా ట్రైనింగ్ చేయవచ్చు. 👉 ఎవరికి :- స్ర్తిలు, పురుషులు, సువార్తికులు, కాపరులు, ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ట్రైనింగ్ చేయవచ్చు. 👉 ట్రైనింగ్ పూర్తి చేస్తే :- ఇంటర్నేషనల్ సర్టిఫికెట్, ఐ, డి, కార్డు, అభిషేకం ఇవ్వబడును. 👉 కరస్పాండెంట్ కోర్స్ కుడాకాలదు :- D. Th., B.Th.,B.D, M.Th. M. DIV., D.D,( ఇది ఫ్రీ కాదు) 👉 కాలేజి అనుభవం :- 1997 నుండి ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తి అయినది. 👉 గుర్తింపు :- రిజిష్టిర్డ్ బై GOVT. Of india 👉 అఫ్లీయేషన్ :- USA యూనివర్దిటి 👉 Contact no :- 9393990036 ( ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు ) గమనిక : బహుశా ఈ మెసేజ్ మీకు ఉపయోగకరంగా ఉండకపోవచ్చు కానీ ఈ సమాచారం ని మీ ఫ్రెండ్స్ మరియు గ్రూప్స్ లో షేర్ చేయడం వల్ల ఎంతమంది విశ్వాసులు మీరు ఇచ్చిన సమాచారం తో గొప్ప దైవ సేవకులు మరియు దేవుని పనికి బలంగా వాడబడే వారీగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈ మెసేజ్ ని అందరికి అందేలా చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
187 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post