Failed to fetch language order
opration sindoor
4 Posts • 5K views
MANA VOICE
1K views 5 months ago
ఆపరేషన్ సింధూర్ లక్ష్యం: భారత్ సైన్యం పాక్ పై ఈరోజు ఉదయం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు 100పైగా ఉగ్రవాదులు హతమైనట్లు జాతీయ మీడియా పేర్కొనగా.. అసలు ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఏంటి అనేది మీకు తెలుసా! • ఆపరేషన్ సింధూర్: ఇప్పటి పాక్ లోని ఉగ్రవాద సంస్థలు భారత్ పై చేసిన ఉగ్రదాడుల్లో 1000పైగా ప్రాణ నష్టం జరిగింది. వాటికి ప్రతీక చర్యగా పాక్ అలాగే pok లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ ను భారత ఆర్మీ చేపట్టింది. ఒకరకంగా చెప్పాలి అంటే.. ఉగ్రవాదంపై భారత ప్రతీకార దాడి అని చెప్పవచ్చు. • ఇటీవల పహాల్ గాం దాడిలో ఓ హిందూ మతానికి చెందిన నూతన జంటను మతం అడిగి మరీ కాళ్ళకు పారాణి అరకముందే భర్తను ఉగ్రవాదులు చంపేసిన విషయం తెలిసిందే. అలాగే హిందూ మహిళలు నుదుటన బొట్టు ధరిస్తారు. పహళ్ గాం దాడిలో కేవలం మగవారిని చంపేసి భార్యల బొట్టు తుడిచారు. హిందీ భాషలో సింధూర్ అనగా బొట్టు అని అర్థం.. పహాల్గం ఉగ్రదాడిలో హిందూ మతాన్ని, మగవారిని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేయడంతో... ఈ ఆపరేషన్ కు సింధూర్ అని పెట్టినారు. .... #operationSindoor #OperationSindhur #IndiaPakWar #WarAlert #JaiHind #PmModi #Operation Sindoor# #opration sindoor #sindoor operation #Operation Sindoor 🔥 #operation sindoor 💥
9 likes
18 shares