telugucinema
202 Posts • 209K views
Dundigalla Venu Guptha
1K views 3 months ago
Suspense thriller Amazon Prime లో ఉంది ఈ movie Family లో అంత ఒక బిల్డింగ్ లో సరదాగా గేమ్ ఆడుతూ ఉంటారు night time లో like అంత్యాక్షరి, Dumb Charades లాంటివి... So పక్కన వాళ్లు ఎవరో కంప్లయింట్ చేస్తే ఇంటికి పోలీస్ వాళ్లు వస్తారు కాని ఇక్కడ ఆ ఫ్యామిలీ కి పోలీస్ వాళ్ళకి వాగ్వాదం జరుగుతుంది... ఆ వాగ్వాదం చేసే time లో ఒక కుర్రాడు video record చేస్తాడు అప్పుడు ఆ విషయం పోలీస్ లకి తెలియదు, కాసేపు తరువాత వెళ్లిపోతారు ఉదయం మరో అనుకోని మరో సంఘటనా జరుగుతుంది... ఏంటి ఆ సంఘటనా అనేది movie చూడండి, ఆ సంఘటన నుంచి ఎలా బయట పడ్డారు, ఎలాంటి situation ని face చేశారు, పోలీస్ మళ్లీ ఈ ఫ్యామిలీ ఇంటికి వస్తారా, అసలు ఎమ్ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది Movie లో చూడండి హా yes, movie కొంచం bored గా ఉంటుంది but climax లో జరిగిన సంఘటనలు వాళ్ళకి ఎంతో ఉపశమనం ఇస్తుంది, అది ఏంటో తెలుసుకోవాలి అంటే movie చూడాల్సిందే #dundigalvenuguptha #dundigallavenuguptha #venuguptha #dundigalvenu #DVG #insta #instagram #fb #Facebook #venu #moviereview #cinemareview #reviewtime #telugucinema2025 #movietime #telugucinema #telugumovie #telugumovie #ott #showtime #LawAndOrder #NaveenChandra #KamakshiBhaskarla #movie
17 likes
4 shares