☕️టీ తాగు గురు
#

☕️టీ తాగు గురు

135 వీక్షించారు
6 నెలల క్రితం
#

☕️టీ తాగు గురు

155 వీక్షించారు
6 నెలల క్రితం
#

☕️టీ తాగు గురు

#☕️టీ తాగు గురు దేశమంటే భూములు, ప్లాట్లు కాదని... దేశమంటే ప్రజలు అని ఆర్టికల్370రద్దుపై రాహుల్ గాందీ ఘాటుగా విమర్శలు చేశారు. జమ్ముకాశ్మీర్ విభజనపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన.. కేంద్ర తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. జమ్ముకాశ్మీర్‌ను విభజించి దేశ సమగ్రతను కాపాడలేరన్నారు. జమ్ముకాశ్మీర్ విభజన పూర్తిగా అధికార దుర్వినియోగమే అన్నారు రాహుల్. దేశమంటే భూములు, ప్లాట్లు కాదని... దేశమంటే ప్రజలు అని ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. దేశాన్ని ప్రజలు నిర్మించారన్నరు రాహుల్. ప్రజాప్రతినిధుల్ని జైల్లో పెట్టడం రాజ్యంగా విరుద్ధమన్నారు.అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మన జాతీయ భద్రతకు తీవ్రమైన చిక్కులు ఏర్పడతాయన్నారు రాహుల్.
139 వీక్షించారు
6 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post