హైదరాబాద్ బాంబు పెళ్లుల తీర్పు

హైదరాబాద్ బాంబు పెళ్లుల తీర్పు

my friends #హైదరాబాద్ బాంబు పెళ్లుల తీర్పు
#హైదరాబాద్ బాంబు పెళ్లుల తీర్పు
subhash nagar sai #హైదరాబాద్ బాంబు పెళ్లుల తీర్పు
. #హైదరాబాద్ బాంబు పెళ్లుల తీర్పు
ఈ కేసులో అనీఖ్ సయ్యద్‌, మహ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌ను నిందితులుగా గుర్తించి 2008 అక్టోబర్‌లో ముంబై పోలీసులు అరెస్టు చేసి.. 2009లో హైదరాబాద్‌కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. పేలుళ్లు తామే జరిపినట్టు వారు ఒప్పుకున్నారు. వీరితో పాటు మరో గురిని నిందితులుగా గుర్తించారు. రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌, ఫరూఖ్‌ షర్ఫుద్దీన్‌, మహ్మద్‌ సిద్ధి షేక్‌, అమీర్‌ రసూల్‌ ఖాన్‌ ఉన్నారు. ఇందులో రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌, అమీర్‌, ఫరూఖ్‌ పరారీలో ఉన్నారు. మిగిలిన వారంతా జైలులో ఉన్నారు. #హైదరాబాద్ బాంబు పెళ్లుల తీర్పు
పేలుళ్లు జరిగింది రెండు చోట్లే అయినా హైదరబాద్‌తో పాటు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇళ్లు కంపించింది. రాష్ట్ర రాజధానిలో ఉంటున్న తమ బిడ్డలకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావ్ అని ఆరా తీసిన రోజులు ఇప్పటికి చాలామంది నెమరు వేసుకుంటారు. ఇక ఈ పేలుళ్లలో ప్రాణాలు కొల్పోయిన, పేలుడు దాటికి శరీరభాగాలు తెగిపడి నరక యాతన అనుభవించిన వారి కుటుంబాల సంగతి అసలు చెప్పనవసరం లేదు. వారి కంట్లో కన్నీరుకు బదులు రక్తం ఏరులై పారింది. అంతలా భయపెట్టి.. బాధపెట్టిన ఈ జంట పేలుళ్లు... జరిగి 11 ఏళ్లు అవుతున్నా.. ప్రతి ఒక్కరు పగప్రతీకారంగా తమ గుండెల్లో దాచి ఉంచి ప్రజాస్వామ్యంలో ప్రజారంజక తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. #హైదరాబాద్ బాంబు పెళ్లుల తీర్పు
ఒక్కసారిగా భారీ శబ్ధం.. ఏం జరిగిందో తెలియదు.. చుట్టు రక్తం.. శరీర భాగాలు.. అంతా గందరగోళం, తెగిపడిన మృతదేహాలు, రోదనలు, ఏడుపులు.. అసలు వర్ణించడానికి వీలులేని హృదయవిదారకర సంఘటన. ఉగ్రవాదుల మారణహోమానికి బలైన అమాయకులు. ఏ శవం ఎవరిదో తెలియడానికి కూడా చాలా సమయం పట్టింది. ఆ సమయంలో ఇంట్లో లేని వాళ్లు ఆ పేలుళ్ళలో మరణించారోమోనని ఆందోళన పడ్డవాళ్లేందరో..! #హైదరాబాద్ బాంబు పెళ్లుల తీర్పు
2007 ఆగష్టు 25.. సమయం‌ రాత్రి 7.45 ఓ చల్లని సాయంత్రం సరదాగా హుస్సెన్ సాగర్ దగ్గర లుంబినీ పార్క్‌లో ఆహ్లాదంగా నడుస్తున్న లేజర్ షో.. మరోవైపు కోఠిలో రద్దీగా ఉండే గోకుల్ చాట్..లో చాట్ తింటూ.. ఐస్ క్రీమ్ తింటున్న వాళ్లు.. వాళ్లకు జీవితంలో ఎన్నిబాధలు కష్టాలున్నా.. ఆ రెండు ప్రాంతాల్లో ఆ క్షణంలో అందరూ సంతోషంతో ఉన్నవాళ్లే.. #హైదరాబాద్ బాంబు పెళ్లుల తీర్పు
11 ఏళ్ళ తరువాత తుది తీర్పు.. నరహంతకులకు ఉరిశిక్ష...? ఉగ్రవాదం విసిరిన పంజాతో.. 42మంది క్రూరమైన చావు.. మరో యాభై మంది బ్రతికున్న చచ్చినట్టే.. అంతటి దౌర్భగ్య పరిస్థితిలోకి నెట్టిన అతి భయంకమైన అమానుషమైన బాంబ్ పేలుళ్లు.. గోకుల్ చాట్, లుంబినీ పార్క్ ఘటనలు. హైదరాబాద్‌తో పాటు యావత్తు దేశం ఉలిక్కిపడ్డ ఘటనలవి. ఈ మారణహోమానికి నేటితో 11 ఏళ్లు అయ్యింది #హైదరాబాద్ బాంబు పెళ్లుల తీర్పు
హైదరాబాద్ బాంబు పెళ్లుల తీర్పు #హైదరాబాద్ బాంబు పెళ్లుల తీర్పు