అవును నాకు భయం గా ఉంది, నేను భయపడుతున్నాను...
ఎందుకు ఈ మాట చెబుతున్న అంటే 2019-24 కాలం లో ఎవడు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన జగన్ అనే వ్యక్తి వ్యక్తిగత పగలు పక్కన పెట్టి కేవలం పాలన - పేదప్రజలు అనేది మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు.
కానీ ఎల్లో మీడియా - కూటమి పార్టీలు ఒక్కటై రాజారెడ్డి రాజ్యాంగం అంటూ, రౌడీలు గుండాలు అంటూ ప్రచారం చేశారు, వాస్తవానికి వాళ్ళు చేసిన ప్రచారానికి, రాష్ట్రము లో 5% కన్నా తక్కువే జరిగింది అది కూడా 2014-19 ప్రభుత్వం ద్వారా నష్టపోయిన వారు చేసినదే, ఎందుకు అంత బలంగా చెబుతున్న అంటే దుకుడు స్వభావం ఉండి, ఎల్లో మీడియా ప్రచారం చేసిన ఆ అరాచకం చేయగల, చేయాల్సిన అవసరం ఉన్న నాయకుల కు చాలా దగ్గర గా ప్రయాణం చేశా, వారందరికీ జగన్ అన్న నిర్మొహమాటం గా వార్ణింగ్ ఇచ్చి ఒక రకంగా బోనులో బందించారు... బహటంగా చెప్పాలి అంటే చేతులు కట్టేసారు, ఇప్పుడు కూటమి అధికారం లోకి వచ్చాక శత్రువు అనే వాడు ఉండకూడదు అని ఆ కట్టేసి ఉన్న చేతులను నరికే ప్రయత్నం చేస్తున్నారు...
చిన్న పిల్లలు మొదలు, మహిళలు మీద కూడా కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు, హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు లెక్కే లేదు,
సొంత భూములను సాగు చేయనివ్వడం లేదు, కుదిరితే కబ్జాలు లేకుంటే దౌర్జన్యాలు, ఆస్తులు ధ్వంసం, వ్యాపారాలు విచ్చిన్నం చేస్తున్నారు..
ఒకప్పుడు జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుని పని చేసిన వారు, ఇప్పుడు వారి మీద జరుగుతున్న దాడులు కు బదులు చెప్పడానికైనా జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు
ఇప్పటికే జగన్ అన్న చెప్పాడు, మీరు ఆపకపోతే రేపు నేను చెప్పిన మా వాళ్ళు వినే పరిస్థితి ఉండదు అని...
ఒక్కసారి కూటమి వాళ్ళు ఆలోచన చేయండి,
రేపు బీజేపీ మీతో ఉంటుందా??
పవన్ - లోకేష్ కలిసి ఉంటారా??
ఇవన్నీ కలిసి ఉన్న ఈసారి జగన్ ను ఆపగలరా??
అందుకే చెబుతున్న ఈరోజు ఈ కూటమి వాళ్ళు చేస్తున్న అరాచకానికి రేపు ప్రభుత్వం వచ్చాక వాళ్లకు బదులు చెప్పడానికి మా వాళ్ళు చేసే విధ్వంసం ఎలా ఉంటుందో అని ఉహిస్తే " అవును నాకు భయంగా ఉంది, నేను భయపడుతున్నాను "
#👋సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్