helping
882 Posts • 4M views
youth helping organization
533 views 1 days ago
#helping 🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈 *YOUTH HELPING ORGANIZATION* *ఈ రోజు(22-01-2026)* *టంగుటూరు గ్రామానికి చెందిన రాయపాటి వెంకట సుబ్బారావు & విజయ కుమారి గార్ల ముద్దుల పాప "రాయపాటి గీతిక" జన్మదినం సంధర్భంగా...రోడ్ల ప్రక్కన,షెల్టర్లలో ఆకలితో ఉండే అనాధలకు,యాచకులకు,ఒంటరి వృద్ధులకు,మానసిక వికలాంగులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చి జన్మదినాన్ని మంచి కార్యక్రమం ద్వారా జరుపుకోవడం జరిగింది.* 👉ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న *రాయపాటి గీతిక* ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని... ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ... *జన్మదిన శుభాకాంక్షలు* తెలుపుతూ...మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన వారి *కుటుంబ సభ్యులకు* అభినందనలు తెలుపుతున్నాం.🙏 *మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941* *ఆర్గనైజేషన్ సభ్యులు* దేవరపల్లి చంద్రశేఖర్, పొదిలి శశి కుమార్, గరికముక్కల మూర్ధ, ఇత్తడి వినయ్, ఎండ్లూరి భరత్ తదితరులు పాల్గొనడం జరిగినది.
13 likes
14 shares