M.s నారాయణ జయంతి
ఎం. ఎస్. నారాయణ సినీ నటుడు ఎమ్. ఎస్. నారాయణ (ఏప్రిల్ 16, 1951 - జనవరి 23, 2015) గా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు. వీరు ఇంతవరకు దాదాపు 700 చిత్రాలలో నటించారు. కొడుకు మరియు భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు. ======= Pls my web site క్లిక్... http://mohanpublications.com/bhaktibooks.pdf ======== ఎమ్. ఎస్. నారాయణ #Msnarayana జననం మైలవరపు సూర్యనారాయణ 1951 ఏప్రిల్ 16 నిడమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా. మరణం 2015 జనవరి 23 (వయసు 63) నివాసం హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం జీవిత భాగస్వామి కళాప్రపూర్ణ పిల్లలు విక్రమ్, శశికిరణ్ తల్లిదండ్రులు మైలవరపు బాపిరాజు (తండ్రి), వెంకటసుబ్బమ్మ (తల్లి) నేపథ్యం సవరించు గతంలో ఈయన భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు. శ్రీకాంత్, కృష్ణంరాజు నటించిన మా నాన్నకు పెళ్ళి చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయమయ్యాడు. అంతకుముందు సినీ కథా రచయితగా పనిచేశాడు. కథా రచయితగా పేరుపడ్డ తొలిచిత్రం వేగుచుక్క పగటిచుక్క.
#

M.s నారాయణ జయంతి

M.s నారాయణ జయంతి - ShareChat
567 వీక్షించారు
9 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post