తెలంగాణా అవతరణ దినోత్సవం
*ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు !! గడిలను ఉరికించి ఉద్యమాలు చేసినా చరిత్ర తెలంగాణ గడ్డకు ఉందని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణలో అమరవీరులకు న్యాయం జరగలేదని విద్యార్థి ఆత్మహత్యలు ద్వారా ఏర్పడినా తెలంగాణలో మళ్ళీ విద్యార్థుల ఆత్మహత్యలు ఉంటాయని అనుకోలేదని తెలంగాణలో ప్రశ్నించే మేధావులను,విద్యార్థి సంఘాల నాయకులను హక్కుల కార్యకర్తలపై నిర్బందాలు మోపి ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఇది ఎక్కువ రోజులు ఉండదని విమర్శించారు తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటాలు చేసి గడిలా పాలనను ఉరికించినా చరిత్ర తెలంగాణ గడ్డకు ఉందని దీనిని ప్రభుత్వాలు గమనించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు టిజి,శ్రీనివాస్,నర్సింలు గౌడ్ ,తిరుమలయ్య, కృష్ణ,రవీంద్రనాధ్,అర్జునప్ప ,రాంచందర్, జైపాల్ రెడ్డి,విద్యార్థి సంఘాల నేతలు ప్రశాంత్,యాదగిరి,మహేష్ నర్సింహా శ్రీకాంత్,రాజు తదితరులున్నారు
#

తెలంగాణా అవతరణ దినోత్సవం

తెలంగాణా అవతరణ దినోత్సవం - తెలంగాణ అమరవీరులకు - ShareChat
274 వీక్షించారు
5 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post