👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1K views • 3 months ago
*శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం, శ్రీశైలం - ఆలయ విభాగం -* *తేదీ.01-07-2025 నుండి ప్రతి మంగళవారము నుండి* *శుక్రవారం వరకు మధ్యాహ్నం 1:45 నిమిషాల నుండి* *సాయంత్రం 3:45 నిమిషాల వరకు భక్తులందరికీ ఉచితంగా శ్రీ మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం పునః ప్రారంభ కానున్నది*
*కావున ఈ ఈ అవకాశాన్ని* *భక్తులందరూ సద్వినియోగం చేసుకోగలరు అని మనవి*🙏🚩
#తెలుసుకుందాం #శ్రీశైలం...మల్లికార్జున స్వామి...🙏 నమశ్శివాయ #శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి# #శ్రీశైలం మల్లికార్జున #srisailam mallikarjuna
18 likes
16 shares