Prime లో ఉంది
ఈ సినిమా గురించి చెప్పడానికి పెద్దగా ఎమ్ లేదు, కాని క్యూట్ లవ్ స్టోరీ...
హీరో తల్లి చనిపోయిన తర్వాత, హీరో వాళ్ల మామ్మ బాగా చూసుకుంటాడు. కాని హీరో వాళ్ల అమ్మకి కొడుకుని director చేయాలి అని కోరిక, కాని సినిమా అంటే ఇష్టం ఉండదు హీరో కి వాళ్ల అమ్మ చనిపోయిన తరువాత. మరి డైరెక్టర్ ఎలా అవుతాడు? సినిమా లో చూడవచ్చు.
హీరో అసలు సినిమాలకి వెళ్లడు, కాని theater లో బయట కూర్చొని స్టోరీ విని హిట్టా ఫ్లాప్ ah చెప్పేస్తాడు, సినిమా లు ఎందుకు చూడడు అనేదానికి కూడ కారణం ఉంటుంది, అలాగే swimming pool అన్న, అలాంటి చిన్న చిన్న lakes, rivers లాంటివి అన్నా భయం, అలాగే గొడవలు అన్నా కూడ భయం, ఎందుకు అనేది సినిమా లో చూడండి..
మరి వీటన్నిటి నుంచి ఎలా బయట పడతాడు, ఎవరు help చేస్తారు, అసలు హీరో హీరోయిన్ ఎలా కలుస్తారు అనేది సినిమా లో చూడవచ్చు.
కామిడీ కూడ కొత్త గా ట్రై చేసారు డైరెక్టర్, బాగా workout అయింది కామిడీ, కొన్ని సన్నివేశాల్లో ఏడిపించేస్తాడు, మంచి emotion carry చేశారు movie లో..
Family, love, friendship, values cute ga, చాలా బాగా చూపించారు.
You don't feel regret watching this movie, believe me.
Suhas movie selection చాలా బాగుంటుంది.
#venu #venuguptha #dundigallavenuguptha #dundigalvenuguptha #DVG #dundigalvenu #love #insta #instagram #fb #Facebook
#suhas #telugucinema #review
#సినిమా #movie #తెలుగు సినిమా #cinemareview #telugumoviereview #telugucinemaupdates #telugucinemareview #telugumovie #OhBhamaAyyoRama #twitter #pinterest #cinemastory #amazonprime #prime #primemovies