ఏడుకొండలవాడు
వడ్డీకాసులవాడు
కలియుగ భరతుడు
కారుణ్య శీలుడు
లక్ష్మీ సమేతుడు శ్రీ వెంకటేశ్వరుడు!
ఎంతటి భాగ్యమమ్మో సప్తగిరి కొండను దర్శించుట ఓయమ్మ!
ఏ జన్మ పుణ్యఫలమో వెంకన్న దర్శన భాగ్యం!
- మా హిందూ భక్త జనవాహినికి ఆధ్యాత్మిక ఆ వడ్డీకాసులవాడి శుభ శనివారం!
#s