✌శ్రీ కృష్ణ వాట్సప్ స్టేటస్
🚩 ఆది - అంతములేని ధర్మమే సనాతన ధర్మం 🚩మీరు హిందువు అయితే తప్పకుండా అన్యమతస్తుల కు చేరే దాకా షేర్ చేయండి 🚩🚩 భారతీయ సనాతన ధర్మాన్ని విమర్శించే అన్యమతస్తులకు ఒక ప్రశ్న🚩 అన్యమతస్తులరా నేను గ్రంథాల ఆధారంగా కాకుండా ఈ భూమి మీద దొరికిన ఆధారాలతో చెప్తున్నాను గ్రంథాల ఆధారంగా అయితే మీరు దరిదాపుల్లోకి రారు. మా వేదాల ప్రకారం చెప్పాలంటే ఆది - అంతములేని ధర్మమే సనాతన ధర్మం 17,28,000 సంవత్సరాలు — కృతయుగము 12,96,000 సంవత్సరాలు — త్రేతాయుగము 8,64,000 సంవత్సరాలు — ద్వాపరయుగము 4,32,000 సంవత్సరాలు — కలియుగము మొత్తం 43,20,000 సంవత్సరాలు — ఒక మహాయుగము నాలుగు యుగలకు 1 మహయుగం. ఇప్పటివరకు 27 మహ యుగాలు అయినవి 1000 యుగలకు బ్రహ్మకు పగలు సృష్ఠి . 1000 యుగాలకు ఒక రాత్రి ప్రళయం. 2000 యుగాలకు మాబ్రహ్మకు ఒక దినం.🚩 #✌శ్రీ కృష్ణ వాట్సప్ స్టేటస్
#

✌శ్రీ కృష్ణ వాట్సప్ స్టేటస్

✌శ్రీ కృష్ణ వాట్సప్ స్టేటస్ - ShareChat
111 వీక్షించారు
3 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post