జూబ్లీహిల్స్ లో ఓటు అడిగే హక్కు కేవలం కేసీఆర్ కే ఉందికాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందిఅన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ బాకీ ఉందిఒక్క ప్లాట్ రూ.177 కోట్లు కాదు వరంగల్, మేడ్చల్ లో రూ.2 కోట్లకు కూడా అమ్ముడుపోవట్లేదు- మాజీ మంత్రి మల్లారెడ్డి#mallareddy #jublihillsbyelections #cmrevanthreddy #kcr #ktr
#🗞️అక్టోబర్ 23rd అప్‌డేట్స్💬