ఓయ్...నీ ప్రేమే నా ఊపిరి...❤
#ఓయ్...నీ ప్రేమే నా ఊపిరి...❤ నన్ను గెలిపించి నువ్వు గెలిచే తీరు ఉంది చూసావు ! బతిమలాడటం నుండి బుజ్జగింపుల దారి లోకి చేరి... మాటల యుద్దం నుండి మూతి ముడుపుకు చేరాక... నువ్వు ఇచ్చే ముగింపే మహా ముద్దుగా ఉంటుంది... కాస్త పొగరును పక్కన పెట్టిన నీ వగరు ఎంతెంత రుచిగా ఉంటుందో! గెలిచి నే ఓడిన ఆటలో నా అల్లరి తనం సంపాదించిన సంపదకు వెల కట్టగలరా ఎవరైనా? లేదు కదా !!! నువ్వనే నీపై నా అధికారం నాకు దొరికిన కానుక... దాచేసుకోనా ఆ బహుమతిని నా మనసు మాటున ఏ కంటి నీడ పడకుండా... నీ ఎదలో ఒదిగిపోనా అందమైన ఙ్ఞాపకంగా💝ప్రతి జన్మకు...🌷తరుణ✍️
#

ఓయ్...నీ ప్రేమే నా ఊపిరి...❤

ఓయ్...నీ ప్రేమే నా ఊపిరి...❤ - Hakon - ShareChat
137 వీక్షించారు
6 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post