grace
22 Posts • 11K views
Sadhguru Telugu
2K views 2 months ago
కృపలో జీవించడం Living in Grace కృపలో జీవించడం అంటే ఏమిటో, సద్గురు సన్నిధి ఒకరిని కృపకు ఎలా అందుబాటులో ఉంచుతుందో సద్గురు వివరిస్తున్నారు. సద్గురు సన్నిధి సంఘ అనేది సాధకులకు సద్గురు సన్నిధిని అందుకుని, శక్తివంతమైన సన్నిధి గురు పూజ ప్రక్రియను నేర్చుకునే అవకాశాన్ని అందించే ఒక ప్రోగ్రామ్. సద్గురు సన్నిధిని స్థాపించడం ద్వారా, ఒకరు తమ ఇళ్లలో లేదా కార్యాలయాల్లో శక్తివంతమైన శక్తి క్షేత్రాన్ని సృష్టించుకోవచ్చు, ఇది వారి ఆధ్యాత్మిక ఎదుగుదలను వేగవంతం చేస్తుంది. మరిన్ని వివరాలకు: https://sadhguru.co/sannidhi #sadhguru #SadhguruTelugu #life #living #grace
37 likes
29 shares