బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
159 Posts • 809K views
Mohan
3K views
#🌸గిన్నిస్‌బుక్‌లోకి మహా బతుకమ్మ🤩 #🌼9 రోజుల బతుకమ్మ🎉 #సద్దుల బతుకమ్మ #🌍నా తెలంగాణ #బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🔱🕉️🚩 ఓం శ్రీ గౌరమ్మ తల్లి నమో నమః🌺🙏🌺 బతుకమ్మకు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సరూర్ నగర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 10 వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుక 63 అడుగుల ఎత్తు భారీ బతుకమ్మ ఏర్పాటు ' అతిపెద్ద బతుకమ్మ ' గా గిన్నిస్ రికార్డు భారీ బతుకమ్మ చుట్టూ ఒకేసారి 1354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడి మరో గిన్నిస్ రికార్డు ...!!🌺🙏🌺
34 likes
27 shares