🏇వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పుణ్య తిథి

🏇వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పుణ్య తిథి

ఝాన్సీ లక్ష్మీబాయి' అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయి లు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది.🌹🌹 #🏇వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పుణ్య తిథి
#

🏇వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పుణ్య తిథి

🏇వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పుణ్య తిథి - Salute To The Warrior Queen Of Jhansi RANI LAXMI BAI On Her Death Anniversary ( 19 Nov 1828 - 18 June 1858 ) - ShareChat
13k వీక్షించారు
8 నెలల క్రితం
✔️✔️ Part time & Full time Jobs ✔️✔️ హాయ్ ఫ్రెండ్స్! మీకు జాబ్ చేయాలని ఉందా అయితే మీకు కావాల్సిన జాబ్ మా దగ్గర ఉంది 🔷దానికి కావలసిన అర్హత 🔸1 మీకు స్మార్ట్ మొబైల్ ఉండాలి 🔸2 anytime ఇంటర్నెట్ ఉండాలి 🔸3 ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు మాత్రమే 🔻 *రోజుకి ₹300 to ₹500 వరుకు సపదేచుకోవొచ్చు* 🔺 జాబ్ ఎక్కడ అనుకుంటున్నారా? ✨మీ స్మార్ట్ మొబైల్ లోనే 📱📱 వర్క్ మేమ్ ఇస్తాం " మేమే నేర్పిస్తాము" మా Whatsapp నెంబర్ కి ''JOB'' అని మెసేజ్ పెట్టండి It's not fake it's real ఇది fake అనుకుంటే నెంబర్ ఇవ్వము కదా! 📲My Whatsapp No 👉 9550989216 👈 📲 🙏దయచేసి నిరుద్యోగులకు చేరే వరకు షేర్ చేయండి🙏 https://b.sharechat.com/xvxVgW7JBX?referrer=whatsappShare ShareChat-పక్కా తెలుగువారి App! వెంటనే డౌన్లోడ్ చెయ్యండి!! 👇👇👇 👉 https://b.sharechat.com/qb3rvzIfBT
#

🏇 వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పుణ్య తిథి 🌹💐

🏇 వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పుణ్య తిథి 🌹💐 - Posted on : ShareChat పోస్ట్ చేసినవారు : @ partime5459 VV Part time & Full time Jobs yv హాయ్ ఫ్రెండ్స్ ! మీకు జాబ్ చేయాలని ఉందా అయితే మీకు కావాల్సిన జాబ్ మా దగ్గర ఉంది దానికి కావలసిన అర్హత • 1 మీకు స్మార్ట్ మొబైల్ ఉండాలి • 2 anytime ఇంటర్నెట్ ఉండాలి • 3 ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు మాత్రమే * * రోజుకి 1300 to 1500 వరుకు సపదేచుకోవొచ్చు * జాబ్ ఎక్కడ అనుకుంటున్నారా ? మీ స్మార్ట్ మొబైల్ లోనే : 2 వర్క్ మేమ్ ఇస్తాం మేమే నేర్పిస్తాము మా Whatsapp నెంబర్ కి JOB అని మెసేజ్ పెట్టండి It ' s not fake it ' s real ఇది fake అనుకుంటే నెంబర్ ఇవ్వము కదా ! + My Whatsapp No 95509892162 దయచేసి నిరుద్యోగులకు చేరే వరకు షేర్ చేయండి # ఉద్యోగ అవకాశాలు vv Part time & Full time Jobs y . . . GET IT ON | Google Play - ShareChat
1.5k వీక్షించారు
8 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post