BRS party
10K Posts • 70M views
Mohan
984 views 23 days ago
#🗞️అక్టోబర్ 8th అప్‌డేట్స్💬 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party బస్తీ గుండెల్లో మాగంటి🙏 బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతా గోపీనాథ్‌ను ఆదరిస్తున్న జూబ్లీహిల్స్ ఓటర్లు💥 ✅ మొదటినుంచీ బస్తీవాసులకు అండగా నిలబడిన గోపీనాథ్‌ 📌 ఎమ్మెల్యేగా ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్న జనం ❇️ సునీత కన్నీళ్లు తుడుస్తూ భరోసానిస్తున్న బస్తీవాసులు 📢 జూబ్లీహిల్స్‌ ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్‌ 🎯 బూత్‌ల వారీగా సమావేశాలు, స్థానికులతో విస్తృత చర్చలు ఉపఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీత ప్రచారంలో దూసుకు పోతున్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మాగంటి అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. రెండేండ్లుగా రేవంత్‌ పాలనలో నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. 12 ఏండ్లుగా తన భర్త చేసిన సేవలు, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలను గుర్తుచేసి ఓట్లు అడుగుతున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్‌ తీరును ఎండగడుతూ ఇంటింటికీ బాకీకార్డులు పంచిపెట్టారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. హైడ్రా కూల్చివేతలకు అనుమతులు ఇచ్చినట్టేనని, ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలిస్తే హైదరాబాద్‌లో పేదల నివాసాలు ఉండవని హెచ్చరించారు. #VoteForCar #JubileeHillsWithBRS #CongressBaakiCard
12 likes
8 shares
Mohan
1K views 17 days ago
#🗞️అక్టోబర్ 14th అప్‌డేట్స్💬 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #BRS party ఆశయం కోసం పోరాటం చేసే విఆర్ఎస్ పార్టీకే నా మద్దతు మరి మీరు??? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద లేటెస్ట్ సర్వే రిపోర్ట్ Telangana 375 Survey 📍Sample size :- 13200 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ 375 టీమ్ నిర్వహించిన సర్వే రిపోర్ట్ 📍మాగంటి గోపీనాథ్ మరణం అనంతరం వస్తున్న ఈ ఉప ఎన్నికల్లో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పట్ల 31% నుండి 35% వరకు మాత్రమే ఓటర్లు మొగ్గు చూపుతున్నారు 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం అవడం మరో వైపు హైడ్రా కూల్చివేతలు ఆ పార్టీకి అంతగా కలిసి రాని అంశం 📍 అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంలో బీఆర్ఎస్ సఫలం అవడం...దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుటుంబం మీద ప్రజల్లో మరింత సానుభూతి పెరగడంతో బీఆర్ఎస్ పట్ల 51% నుండి 54% వరకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు 📍బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఈ ఉపఎన్నిక మీద పెద్దగా ఆసక్తి చూపట్లేదు #Telangana375_Survey
14 likes
1 comment 12 shares