ఖుర్ ఆన్
#

ఖుర్ ఆన్

🔵🌿 ఈ రోజు హదీసు 🌿🔵 బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ 🌿👉🔹హజ్రత్ అబూ హురైరా(రజి) గారి కధనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: అల్లాహ్(త) నీడ తప్ప మరెలాంటి నీడ కనబడని ప్రళయ దినాన అల్లాహ్(త) ఏడుగురిని తన కారుణ్య ఛాయలో ఉంచుతాడు.ఆ ఏడుగురు: 🌿👉🔹(1). న్యాయంగా పరిపాలించిన పాలకుడు. 🌿👉🔹(2). తన యవ్వనాన్ని దైవరాధనలో గడిపిన యువకుడు. 🌿👉🔹(3). మనసంతా మస్జిద్ లోనే ఉండే వ్యక్తి. 🌿👉🔹(4). కేవలం అల్లాహ్(త) ప్రసన్నత కోసం పరస్పరం ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు (అలాగే), అల్లాహ్(త) ప్రసన్నత ప్రాతిపదికగా పరస్పరం విడిపోయేవారు. 🌿👉🔹(5). అందం, అంతస్ధూ కలిగి వున్న స్త్తీ చెడు కార్యానికి పిలిస్తే తాను అల్లాహ్(త) కి భయపడుతున్నానంటూ ఆమె కోరికను నిరాకరించిన వ్యక్తి. 🌿👉🔹(6). కుడి చెత్తో చేసింది ఎడమచేతికి కూడా తెలియనంత గోప్యంగా దానాలు చేసిన వ్యక్తి. 🌿👉🔹(7). ఏకాంతంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసుకొని (ఆయన భీతితో) కన్నీరు కార్చిన వ్యక్తి. 🌿👉📚(📕సహీహ్ బుఖారి) (📔సహీహ్ ముస్లిం) అల్లాహ్ తబారక్ వతఆలా మనందరినీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక ఆమీన్. మంచి ఇతరులకు మరియు బంధు ,మిత్రులకు షేర్ చెయ్యండి . To join our Islamic Grp?👇👇👇👇👇👇👇 https://chat.whatsapp.com/7UOYeBMzJF951dGi9L57hg
161 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post